May i help you

May i help you Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from May i help you, Social service, kanneluru, Jammalamadugu.

*మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్*
1. కూలింగ్ బాక్స్ (శవపేటిక) ఉచిత సర్వీస్
2. అంతిమయాత్రకు వైకుంఠ రథము
3. విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ మరియు స్పోర్ట్స్ కు సంబంధించిన వస్తువులు పంపిణీ కార్యక్రమం
4. అనాధ శవానికి అంత్యక్రియలకు సహాయం చేయుట

*సేవే సంకల్పంగా ముందుకు సాగుతున్న - మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్*స్ధానిక : ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు k.వేంకట సుబ...
18/05/2026

*సేవే సంకల్పంగా ముందుకు సాగుతున్న - మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్*
స్ధానిక : ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు k.వేంకట సుబ్బారాయుడు అనే వ్వక్తి 45 సం"మరణించగా అంతిమ సంస్కరణలు చేయడానికి బందువులు ఎవరు ముందుకు రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ను సంప్రదించగా వారు వెంటనే స్పందించి ఈరోజు హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు,టౌన్ ప్రెసిడెంట్ సుబహన్,అహమ్మద్ హుస్సేన్, అశోక్ కుమార్, దస్తగిరి పాల్గొని అంత్యక్రియలను పూర్తి చేశారు.చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలని ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్దులకు సహాయం చేయదలచిన
**ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్లను సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము..*
82972 53484,
9182244150.

14/02/2026

Address

Kanneluru
Jammalamadugu
516434

Website

Alerts

Be the first to know and let us send you an email when May i help you posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category