02/06/2022
తెలంగాణ ప్రజలకి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు, రాష్ట్ర విభజన మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ గారికి వందనం, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వారికి కూడా శుభాకాంక్షలు, తెలంగాణ కోసం అమరులైన సోదరులకి పాధాభి వందనం, అనుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి అంటే కాంగ్రెస్ కి అదికారం రావాలి,