RKMT RatnaMala Kesari Memorial Trust for Mana Gudi, Mana Badi, Mana Vooru

  • Home
  • India
  • Jangaon
  • RKMT RatnaMala Kesari Memorial Trust for Mana Gudi, Mana Badi, Mana Vooru

RKMT RatnaMala Kesari Memorial Trust for Mana Gudi, Mana Badi, Mana Vooru The Aim,Value,Mission and Purpose of this trust is to promote
Good Education with Library facility,
Sanitation,
HealthCare,
Old Age Home

07/10/2022

విష్ణు సహస్రనామం
శ్లోకం -85

ఉద్భవ స్సుందర స్సున్దో రత్ననాభ స్సులోచనః|
అర్కో వాజసనః శృంగీ జయన్తః సర్వవిజ్జయీ||

ఉద్భవ: - ఉత్క్రష్టమైన జన్మ గలవాడు.
సుందర: - మిక్కిలి సౌందర్యవంతుడు.
సుంద: - కరుణా స్వరూపుడు.
రత్నగర్భ: - రత్నమువలె సుందరమైన నాభి గలవాడు.
సులోచన: - అందమైన నేత్రములు కలిగిన భగవానుడు.
అర్క: - శ్రేష్టులైన బ్రహ్మాదుల చేతను అర్చించబడువాడు.
వాజసన: - అర్థించు వారలకు ఆహారము నొసంగువాడని భావము.
శృంగీ - శృంగము గలవాడు.
జయంత: - సర్వ విధములైన విజయములకు ఆధారభూతుడు.
సర్వవిజ్జయీ - సర్వవిద్ అనగా సర్వము తెలిసినవాడు.

Address

Jangaon
560004

Telephone

+919603138961

Website

Alerts

Be the first to know and let us send you an email when RKMT RatnaMala Kesari Memorial Trust for Mana Gudi, Mana Badi, Mana Vooru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to RKMT RatnaMala Kesari Memorial Trust for Mana Gudi, Mana Badi, Mana Vooru:

Share