YSRCP Social Media Polavaram Constituency

YSRCP Social Media Polavaram Constituency YSR Congress Party Social Media Polavaram Constituency Official

శాంతి, అహింసా మార్గంలో పోరాడి దేశ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడ...
02/10/2023

శాంతి, అహింసా మార్గంలో పోరాడి దేశ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు...

ఈరోజు,ఏలూరు జిల్లా,పోలవరం నియోజకవర్గం, టీ నర్సాపురం మండలం,తిరుమలదేవిపేట సచివాలయం పరిధిలో,మధ్యాహ్నపవారిగూడెం, రామన్నపాలెం...
29/09/2023

ఈరోజు,ఏలూరు జిల్లా,పోలవరం నియోజకవర్గం, టీ నర్సాపురం మండలం,తిరుమలదేవిపేట సచివాలయం పరిధిలో,మధ్యాహ్నపవారిగూడెం, రామన్నపాలెం,గ్రామాలలో ,గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో, పాల్గొన్న పోలవరం శాసన సభ్యులు శ్రీ తెల్లం బాలరాజు గారు,జగనన్నా అందిస్తున్న సంక్షేమ పథకాలు అరుహులైన అందరికి అందుతున్నాయా లేదా అని అరా తీశారు,వస్తున్నా పథకాలు గురించి వివరస్తూ,గ్రామంలో ఉన్న సమస్యలు స్వయంగా తెలుసుకుని,పరిష్కరించాలని ఆదేశించారు, జగనన్న ప్రభుత్వం లో ఎన్నో కుటుంబాలకు మేలు జరిగిందని ఎమ్మెల్యే గారు అన్నారు,ఈ కార్యక్రమం లో ,ఎంపీపీ,జెడ్పిటిసి,మండల కన్వీనర్, వైస్ ఎంపీపీ,సొసైటీ అధ్యక్షులు,స్థానిక సర్పంచ్, స్థానిక ఎంపీటీసీ,మార్కెట్ కమిటీ డైరెక్టర్,సర్పంచులు,ఎంపీటీసీ లు,వార్డ్ నెంబర్లు,వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు,వివిధ శేఖల అధికారులు, సచివాలయ కన్వీనర్లు,గృహ శారదులు,సచివాలయం సిబ్బంది వాలంటీర్స్,ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు

ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, టి నర్సాపురం మండలం, అల్లంచర్ల కొత్తగూడెం గ్రామం, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, అల్లూరి...
28/09/2023

ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, టి నర్సాపురం మండలం, అల్లంచర్ల కొత్తగూడెం గ్రామం, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, అల్లూరి సత్యనారాయణ గారు, ఇటువలే అనారోగ్యానికి గురికావడం, తెలుసుకున్న పోలవరం శాసన సభ్యులు శ్రీ తెల్లం బాలరాజు గారు, ఈ రోజు వారిని, వారి స్వగృహం లో పరామర్శించారు, ఎమ్మెల్యే గారు, ఆరోగ్య పరిస్థితి లు అడిగి తెలుసుకుని, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు, ఈ కార్యక్రమం లో, జడ్పీటీసీ సామంతపుడి సూరిబాబు గారు, మండల కన్వీనర్ శ్రీను రాజు గారు, వాసిరెడ్డి మధు గారు, పాల్గొన్నారు

ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం,టి నర్సాపురం మండలం,అల్లంచర్ల సచివాలయం పరిధిలో,అలంచర్ల,కొత్తగూడెం గ్రామాలలో,గడప గడపకు మన...
28/09/2023

ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం,టి నర్సాపురం మండలం,అల్లంచర్ల సచివాలయం పరిధిలో,అలంచర్ల,కొత్తగూడెం గ్రామాలలో,గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గున్న, పోలవరం శాసన సభ్యులు శ్రీ తెల్లం బాలరాజు గారు,జగనన్న అందిస్తున్న పధకాలు వస్తున్నాయా లేదా అని అరా తీశారు, వస్తున్న పధకాలు గురుంచి వివరించారు, పధకాలు రానివారికి వచ్చేలా చేయాలని అధికారులకు చూచించారు, గ్రామాలలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు, సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు, ఈ కార్యక్రమం లో, ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, సొసైటీ అధ్యక్షులు,మండల కన్వీనర్, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ శారదులు, వివిధ శేఖల అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పాల్గోన్నారు.

ఈ రోజు పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం లో ముంజులూరు గ్రామం లో చిన్నారి తో ముచ్చటిస్తున్న ఎమ్మెల్యే బాలరాజు గారు ❤...
19/09/2023

ఈ రోజు పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం లో ముంజులూరు గ్రామం లో చిన్నారి తో ముచ్చటిస్తున్న ఎమ్మెల్యే బాలరాజు గారు ❤️


ఈరోజు,ఏలూరు జిల్లా,పోలవరం నియోజకవర్గం,బుట్టాయిగూడెం పులిరామన్నగూడెం సచివాలయం పరిధిలో,ముంజులూరు,వర్రింక, ఉప్పరిల్లా,కన్నర...
19/09/2023

ఈరోజు,ఏలూరు జిల్లా,పోలవరం నియోజకవర్గం,బుట్టాయిగూడెం పులిరామన్నగూడెం సచివాలయం పరిధిలో,ముంజులూరు,వర్రింక, ఉప్పరిల్లా,కన్నర్పాడు,మారుమూల గ్రామాలలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గున్న,పోలవరం శాసన సభ్యులు శ్రీ తెల్లం బాలరాజు గారు,సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి,ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పింఛన్లు,రైతు భరోసా,అమ్మ ఓడి,ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లంతా,సీఎం వైయస్ జగన్ కే ఓటేస్తారు.మళ్లీ ఆయనే సీఎం,మళ్ళీ మీరే ఎమ్మెల్యే,కావాలని మేము కోరుకుంటున్నాం.అని గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేసారు,
పథకాలు వస్తున్నాయా లేదా అని స్వయ్యంగా అడిగి తెలుసుకున్నారు, గ్రామాలలోఉన్న సమస్యలు పరిష్కరించాలని అధికార్లను అదేసించారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం శాంతి రమణ,జడ్పీటీసీ మొడియం రామతులసి,సొసైటీ అధ్యక్షులు అరేటి సత్యనారాయణ,స్థానిక సర్పంచ్స కచ్చాల ముక్కా రెడ్డి,ఎంపీటీసీ మడకం వెంకటలక్ష్మి,చివాలయ కన్వీనర్ నాయక్ యోహాన్,ఎక్స్ ఎంపీటీసీ ఉధానం ఏసుబాబు,వైస్సార్సీపీ నాయకులు షేక్ ముత్తు షాహెబ్,సర్పంచ్ లు,వార్డు మెంబర్లు,ఎంపీటీసీలు,గృహ శారదులు,సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు,నాయకులు,కార్యకర్తలు,పాల్గొన్నారు.

10/09/2023

*గౌరవ శాసనసభ్యులకు మరియు నియోజకవర్గ సమన్వయకర్తలకు నమస్కారం...*

*స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు సంబంధించి చంద్రబాబునాయుడు* హయాంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి సిబిసిఐడి (CBCID) దర్యాప్తులో భాగంగా చంద్రబాబు పాత్రకు పూర్తి స్దాయి రుజువులు లభించడంతో *ఈరోజు కోర్టులో హాజరుపరచడం, కోర్టు రిమాండ్ విధించడం మీకు తెలిసిందే.*

పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు ముఖ్యమంత్రి *శ్రీ వైయస్ జగన్ గారి ఆదేశం ప్రకారం* దయచేసి *విజయోత్సవాలు, సంబరాలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.* చంద్రబాబు ప్రజల సొమ్మును దోచుకున్నఅంశాలతోపాటు *ఆయన ప్రభుత్వం అవలంభించిన తప్పుడు విధానాలు, అవినీతి పై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చట్టం తనపని తాను చేసుకుంటుందనే దిశగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము.*

పార్టీ కేంద్ర కార్యాలయం
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ*
తాడేపల్లి వైస్సార్సీపీ

న్యాయం గెలిచిందిఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుతిన్న అవినీతి అనకొండకు కోర్టులో శిక్ష పడింది
10/09/2023

న్యాయం గెలిచింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుతిన్న అవినీతి అనకొండకు కోర్టులో శిక్ష పడింది

14 రోజుల రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు
10/09/2023

14 రోజుల రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు

విద్యార్థులకు, నిరుద్యోగులకు నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమం పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడిన మాజీ సీఎం చంద్రబాబు అర...
10/09/2023

విద్యార్థులకు, నిరుద్యోగులకు నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమం పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడిన మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ సబబేనని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయకూడదా? అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.

మా పోలవరం శాసనసభ్యులు శ్రీ తెల్లం బాలరాజు గారి, సీసీ గా విధులు నిర్వహిస్తున్న మాకు అత్యంత ఆప్తులు అయినటువంటి మా అన్న అజ్...
10/09/2023

మా పోలవరం శాసనసభ్యులు శ్రీ తెల్లం బాలరాజు గారి, సీసీ గా విధులు నిర్వహిస్తున్న మాకు అత్యంత ఆప్తులు అయినటువంటి మా అన్న అజ్మత్ బాషా గారికి. పోలవరం నియోజకవర్గ సోషల్ మీడియా తరపున ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మీ జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి, పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం లో సీఐడీ అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేయడం, చట్టం ముందు ఎంతటి...
10/09/2023

ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం లో సీఐడీ అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేయడం, చట్టం ముందు ఎంతటి వారైనా ఒక్కటే అని అధికారులు నిరూపించారు.

తప్పు చేస్తే ఎంతటి వారినైనా చట్టం వదలదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చంద్రబాబు తన అరెస్ట్ ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రభుత్వం పై వారి పార్టీ వారు, వారి ప్యాకేజీ పార్టీలతో విమర్శలు చేయడం ఆయన నీచ రాజకీయ స్థితిని తెలియజేస్తుంది.

ఎంతో మందిని వ్యవస్థలు అడ్డుపెట్టుకుని అన్యాయం చేసిన చంద్రబాబు ఆఖరికి చట్టానికి చిక్కాడు.

తానేమీ తప్పుచేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలి అంతేకాని ఈ విధంగా నీచ రాజకీయాలు పాల్పడడం సిగ్గుచేటు.

పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

Address

Jangareddygudem
534312

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Social Media Polavaram Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSRCP Social Media Polavaram Constituency:

Share