Tnsf Jangareddy Gudem

Tnsf Jangareddy Gudem తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం జంగారెడ్డిగూడెం (T.N.S.F) 🚩

Happy Birthday to you Pavankumar Parepalli
09/09/2025

Happy Birthday to you Pavankumar Parepalli

23/08/2025

*జోరు వాన కూడా లెక్క చేయకుండా నియోజకవర్గం అభివృద్ధి కోసం.. గొడుగు చేత పట్టి సచివాలయంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పరుగులు...

మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఐదు బ్లాక్ లలో ఉన్న వివిధ శాఖల మంత్రులను, శాఖాధిపతులను కలిసి చింతలపూడి నియోజవర్గ అభివృద్ధి సంబంధించి ఆ శాఖల ద్వారా రావలసిన పథకాలు నిధులు సమకూర్చాల్సించిందిగా కోరారు, నియోజకవర్గ అభివృద్ధి పై శాసన సభ్యుల వారికీ ఉన్న కమిట్మెంట్ పై శాఖధిపతులు సానుకూలంగా స్పందించారు.

23/08/2025

*ఎస్సీ సబ్ ప్లాన్ లో నిధులు కేటాయించాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డి బాల శ్రీ ఆంజనేయ స్వామి గారిని కోరిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు...

*ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన చింతలపూడి ప్రాంతంలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు, రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగా రోషన్ కుమార్ మంగళవారం సచివాలయంలో మంత్రి గారిని కోరారు*.

*ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి బాల వీరాంజనేయ స్వామితో శాసనసభ్యులు రోషన్ సుదీర్ఘ చర్చలు జరిపారు*.

*చింతలపూడి అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చినట్టు రోషన్ కుమార్ తెలిపారు*

23/08/2025

కార్యకర్తే అధినేత.
============
ప్రతి బుధవారం జంగారెడ్డిగూడెం
=======================

ఈరోజు ఉదయం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణ మరియు మండల ప్రాంతాలలో పర్యటించిన శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు,

పర్యటన అనంతరం జంగారెడ్డిగూడెం పట్టణం లో పార్టీ కార్యాలయం లో నాయకులతో, కార్యకర్తల తో ముచ్చటించారు. కూటమి నాయకులతో కలసి CMRF చెక్కు పంపిణీ చేశారు.









23/08/2025
23/01/2025
23/01/2025

చింతలపూడిలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్..

ఏలూరు జిల్లా:చింతలపూడి..

_ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా చింతలపూడి పట్టణంలోని లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సాయిబాబా గుడిలో నారా లోకేష్ పేరు మీద ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహం దగ్గర కూటమి నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసి లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.._








23/01/2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో
బాయ్స్ హై స్కూల్ నందు నారా లోకేష్ గారికు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే విధంగా విద్యార్థులను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది..

TNSF AP
TNSF Denduluru Constituency
TNSF Eluru Constituency

*ప్రెస్ నోట్**దెందులూరు**దెందులూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఏలూరు జిల్లా ...
23/01/2025

*ప్రెస్ నోట్*
*దెందులూరు*

*దెందులూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఏలూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్*

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోధైర్యం, నవ్యాంధ్రప్రదేశ్ యువ రథసారథి యువగళం పాదయాత్రతో కార్మిక కర్షక పేద బడుగు బలహీన వర్గాల, యువత విద్యార్థుల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కార్యకర్తల సంక్షేమ నిధి వ్యూహకర్త ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ. విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా విద్యార్థుల మధ్య భారీ కేక్ కట్ చేసి విద్యార్థులందరికీ చాక్లెట్లు కేకులు పంచిపెట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి టిడిపి సీనియర్ నాయకులు వీరమాచినేని ప్రభాకర్. నియోజవర్గ క్లస్టర్ ఇంచార్జ్ గారపాటి కొండయ్య చౌదరి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇప్పిలి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ తోట ఏసమ్మ, గ్రామ ప్రముఖులు కలపాల చంద్రశేఖర్ బుజ్జి, సంపంగి వేణుగోపాల తిలక్, కొలుసు నాని,మైనార్టీ సెల్ నాయకులు షేక్ జహీర్ అహ్మద్, ఎంపిటిసి పెనుబోయిన శేషారత్నం, మాజీ ఎంపీటీసీ. కొటకల కిషోర్, దుసారీ మహేష్,నేరుసు సత్యనారాయణ, ఆకులు కొండయ్య,కూరపాటి కిషోర్, నాయకులు కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఏలూరు జిల...
23/01/2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో
బాయ్స్ హై స్కూల్ నందు నారా లోకేష్ గారికు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే విధంగా విద్యార్థులను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది..

TNSF AP
TNSF Denduluru Constituency
TNSF Eluru Constituency

Address

Triveni College Road Ravuri Junction, Telugu Desam Party Office , Jangareddy Gudem
Jangareddygudem
534447

Website

Alerts

Be the first to know and let us send you an email when Tnsf Jangareddy Gudem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share