08/08/2026
#పిఠాపురానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్!! ₹70 కోట్ల ఆయుర్వేద మెడికల్ కాలేజ్:
పిఠాపురంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో Ayurveda Medical College ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది!!! ఈ ప్రాజెక్ట్‌కు సుమారు ₹70 కోట్లు కేటాయించనున్నారు.
కేవలం ఆయుర్వేద ఆసుపత్రి మాత్రమే కాకుండా మెడికల్ కాలేజీ, క్లినికల్ ట్రైనింగ్, హెల్త్ కేర్ nfrastructure కలిగిన ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేయాలని #పవన్_కళ్యాన్ గారి ఆలోచన!!!
ఈ ప్రొజెక్ట్ ముఖ్య ఉద్దేశం:
ఆయుర్వేద వైద్య విద్య అందిచడం
Clinical & hospital facilities
టీచింగ్ & రీసెర్చ్
వైద్య నిపుణుల తయారు చేయడం
ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలిపించడం
ఆయుష్ వైద్య సేవల విస్తరించడం
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 4 కొత్త ఆయుష్ Medical Colleges కోసం ₹280 కోట్లు కేటాయించనున్నారు, ఒక్కో కాలేజీకి సుమారు ₹70 కోట్లు.
పిఠాపురం – Ayurveda Medical College
ధర్మవరం – Ayurveda Medical College
ప్రొద్దుటూరు – Unani Medical College
విశాఖపట్నం – Naturopathy Medical College
పిఠాపురంలో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అమల్లోకి వస్తే, వైద్యం, విద్య, ఉపాధి, స్థానిక పరంగా ఆర్థిక అభివృద్ధి పై మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ గారి విజన్ లో భాగంగా పిఠాపురం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, భవిష్యత్తులో హెల్త్ కేర్ & ఆయుష్ ఎడ్యుకేషన్ హబ్ గా కూడా ఎదగడానికి ఇది మరో అడుగులా చెప్పొచ్చు!!
జై జనసేన
జై పవన్ కళ్యాణ్ ❤️