chapati.lakshminarayanareddy

chapati.lakshminarayanareddy KADAPA DISTRICT YSRCP PARTY SECRETARY
(1)

02/09/2026
గౌరవనీయులు ఎంపీ శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి అన్న  గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుచాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి YSRCP...
27/08/2026

గౌరవనీయులు ఎంపీ శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి
YSRCP రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శి

*పోరుమామిళ్ల మండలం కృష్ణం పల్లె గ్రామానికి చెందిన కొండ రామకృష్ణారెడ్డి ఎంఆర్ఎఫ్ కొండా సరస్వతి గార్ల ప్రధమ పుత్రుడు చి!! ...
23/08/2026

*పోరుమామిళ్ల మండలం కృష్ణం పల్లె గ్రామానికి చెందిన కొండ రామకృష్ణారెడ్డి ఎంఆర్ఎఫ్ కొండా సరస్వతి గార్ల ప్రధమ పుత్రుడు చి!! వెంకట సునీల్ కుమార్ రెడ్డి గారితో మార్కాపురం జిల్లా కొమరోలు గ్రామ వాస్తవ్యులు ముత్యాల రవణమ్మ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి గార్ల ప్రథమ పుత్రిక చి!!ల!!సా వెంకట గౌరీ మహాలక్ష్మి గార్ల వివాహ వేడుకలకు నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి గార్లు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు వారితో మండల నాయకులుYSRCP రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శి చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి, రమణ రెడ్డి చాపాటి సాయి నారాయణ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు*

*కాశినాయన మండలం చెన్నవరం గ్రామానికి చెందిన మున్నెం సిద్ధారెడ్డి రాములమ్మ గార్ల ఏకైక పుత్రిక చి!!ల!!సా!! ఈశ్వరమ్మ గారితో ...
23/08/2026

*కాశినాయన మండలం చెన్నవరం గ్రామానికి చెందిన మున్నెం సిద్ధారెడ్డి రాములమ్మ గార్ల ఏకైక పుత్రిక చి!!ల!!సా!! ఈశ్వరమ్మ గారితో కాశి నాయన మండలం కే ఎన్ కొట్టాల గ్రామానికి చెందిన నల్లేరు రమాదేవి నల్లేరు చంద్రశేఖర్ రెడ్డి గారి జేష్ఠ పుత్రుడు గురు వర్ధన్ రెడ్డి గార్ల వివాహ వేడుకలకు నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి గార్లు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు వారితో పార్టీ నాయకుల YSRCP రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శి చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు*

Address

Porumamilla
Kadapa
516193

Website

Alerts

Be the first to know and let us send you an email when chapati.lakshminarayanareddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to chapati.lakshminarayanareddy:

Shortcuts

Share