Bhavishyathuku Babu Guarantee Kadapa

Bhavishyathuku Babu Guarantee Kadapa Official Page of TDP Kadapa District

22/10/2025

ఇలాంటి మధ్య తరగతి తల్లిదండ్రులు ఎందరిదో ఇదే అభిప్రాయం..

ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు, పెట్టుబడుల పై సంతోషం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రజలు..







21/10/2025

ఆస్ట్రేలియాలో 3వ రోజు కొనసాగుతున్న మంత్రి నారా లోకేష్‌ పర్యటన.. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) ప్రతినిధులుతో మంత్రి భేటీ.. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 66 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ





17/10/2025

మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్' ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయం! జీఎస్టీ పొదుపు ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం గొప్ప కార్యక్రమం.







కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా గత జనవరిలో చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి దావోస్ లో చేసిన పెట్టుబడి వేటలో రా...
16/10/2025

కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా గత జనవరిలో చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి దావోస్ లో చేసిన పెట్టుబడి వేటలో రాష్ట్రానికి దక్కిన పెట్టుబడులు ఇవి.







కర్నూలు నుంచి హెలికాప్టర్లో శ్రీశైలానికి బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ప్రధాని వెంట సీఎం  చంద్రబాబు, డిప్యూటీ సీ...
16/10/2025

కర్నూలు నుంచి హెలికాప్టర్లో శ్రీశైలానికి బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు.


సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు కర్నూలు విచ్చేస్తున్న గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ...
16/10/2025

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు కర్నూలు విచ్చేస్తున్న గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని వేలకోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.




14/10/2025

విద్య, ఐటీ ఒకే మంత్రికి ఇవ్వటం, చంద్రబాబు గారి విజన్ కి నిదర్శనం.

డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త అధ్యాయం, గ్లోబల్ టెక్ మ్యాప్‌పై ఏపీని నిలబెట్టాయి.







13/10/2025

నా రాజకీయ జీవితంలో ఇది అపూర్వ ఘట్టం.

14వ తేదీన గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం...




11/10/2025

చంద్రబాబు గారు ఒక యజ్ఞంలా పని చేస్తూ, రాష్ట్రానికి గూగుల్ కంపెనీ తెచ్చారు..
జగన్ రెడ్డి రాక్షసుడిలాగా, ఆ యజ్ఞానికి అడ్డు పడుతూ, గూగుల్ రాకుండా కేసులు వేస్తున్నాడు..


1995 సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు రెండు పర్యాయాలుగా 8 ఏళ్ల 255 రోజులు స...
10/10/2025

1995 సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు రెండు పర్యాయాలుగా 8 ఏళ్ల 255 రోజులు సీఎంగా పనిచేసారు. మూడోసారి 2014లో నవ్యాంధ్ర సీఎంగా 1816 రోజులు... తిరిగి ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా గత 485 రోజులుగా పనిచేస్తున్నారు. మొత్తం మీద సీఎంగా నేటితో సరిగ్గా 15 ఏళ్ళ మైలురాయిని దాటుతున్నారు.

10/10/2025

విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేయటానికి ప్లాన్ వేసి, దొరికిపోయి, విశాఖ ప్రజల చేతిలో మొట్టికాయలు తిన్న నువ్వు, ఎంత ప్రేమ చూపిస్తున్నావ్ జగన్..

విశాఖ స్టీల్ ప్లాంట్, ఆంధ్రుల ఆత్మగౌరవం.. దాన్ని కాపాడింది మేమే, మళ్ళీ కాపాడేది కూడా మేమే.. విశాఖ స్టీల్ మాకు ఎమోషనల్.. గట్టిగా అరిచేస్తే ఫేక్ కాస్త, నిజం అయిపోదు జగన్...



Address

Kadapa
Kadapa

Alerts

Be the first to know and let us send you an email when Bhavishyathuku Babu Guarantee Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhavishyathuku Babu Guarantee Kadapa:

Share