09/02/2026
ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటిస్ ఫెడరేషన్ (AFCOF) ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ గారిని ఈ రోజు కడప లో మర్యాద పూర్వకంగా కలిసి చిరు సన్మానం చేసిన...టీడీపీ కడప నగర మైనార్టీ అధ్యక్షులు పఠాన్ ఖాజా పీర్ మరియు వారి బృందం....