Telugu Desam Party: Kadapa

Telugu Desam Party: Kadapa Official Page of TDP Kadapa

04/08/2026

రాష్ట్ర విభజన బాధాకరమే.. సమైక్యాంధ్రలో తెలుగుజాతి కోసం నేనే అభివృద్ధి చేశాను..
గత అయిదేళ్ల విధ్వంసంలో సంస్థలు, మీడియా, ప్రజలు అంతా భయపడిపోయారు..
ఏపీ బ్రాండ్ దెబ్బతింది.. ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. ఏపీ అంటే నవ్వేవాళ్లు..
ఏపీ అంటేనే మేం అడుగు పెట్టం అని పరిశ్రమలు పారిపోయిన రోజులవి..


15 మంది రౌడీలను వెంటేసుకుని రాత్రి వేళ దళితుల ఇళ్లలోకి దూరి మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్...
04/08/2026

15 మంది రౌడీలను వెంటేసుకుని రాత్రి వేళ దళితుల ఇళ్లలోకి దూరి మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పంటున్నాడు జగన్. అంటే దళితుల పై దాడులను, మహిళలపై అరాచకాన్ని సమర్ధిస్తున్నావా జగన్?




04/08/2026

కడప నగరంలో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నాను. ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ శుభ్రతపై సమస్యను నా దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైనేజీ శుభ్రపరిచే చర్యలు చేపట్టేలా ఆదేశించాను.

•ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత రాకుండా యుద్ధప్రాతిపదికన...
04/08/2026

•ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత రాకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

•విశాఖపట్నంలో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి జీవీఎంసీ కీలక అడుగు వేసింది. మాస్కో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని సాంకేతిక సహకారానికి శ్రీకారం చుట్టింది

•టీడీపీ చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు

•అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని జగన్ రెడ్డి, ఇప్పుడు రైతులపై ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు

•అభివృద్ధిపై చర్చకు సిద్ధమని తాను చెబుతుంటే, వైసీపీ నేతలు మాత్రం ఎన్నికల గురించి తప్పుడు సవాళ్లు విసురుతున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/28MW


03/08/2026

కడప నగరంలోని 5వ డివిజన్, అశోక్ నగర్ లో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో బియ్యం ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ...
03/08/2026

రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో బియ్యం ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరల నియంత్రణ చర్యల కార్యక్రమంలో భాగంగా, కడప నగరంలోని రైతు బజార్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించాను.

ఈ సందర్భంగా రైస్ మిల్లర్ల సహకారంతో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు రేషన్ కార్డులు కలిగిన పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టడం జరిగింది.

03/08/2026

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కొడుకు చంద్రశేఖర్ నన్ను ఇష్టమొచ్చినట్టుగా కొట్టారు.. నేమకల్లు వెళుతుండగా నా వాహనాన్ని అడ్డుకుని ధ్వంసం చేశారు..

వాళ్ల అరాచకాలకు అడ్డుపడుతున్నందుకు బోయ కులస్తులపై దాడులు చేశారు.




ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడాల్సిన ఎమ్మెల్యే గుండాగా మారి, తన అనుచరులతో కలిసి సామాన్యుల, దళితుల ఇళ్లపై పడి దౌర్జన్యానిక...
03/08/2026

ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడాల్సిన ఎమ్మెల్యే గుండాగా మారి, తన అనుచరులతో కలిసి సామాన్యుల, దళితుల ఇళ్లపై పడి దౌర్జన్యానికి దిగితే... మహిళలను అవమానిస్తే... అటువంటి రౌడీలకు నువ్వు మద్దతుగా నిల్వడంలో అర్థం ఏంటి జగన్? నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది అంటే నేరంలో తీవ్రత నీకు అర్థం కాలేదా?




కర్రలు, రాళ్లు తీసుకుని 15 మంది రౌడీలతో టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన స్వయంగా దాడి చేస్తూ...  దళితుని ఇంటికి వెళ్ళి మహిళ బట్...
03/08/2026

కర్రలు, రాళ్లు తీసుకుని 15 మంది రౌడీలతో టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన స్వయంగా దాడి చేస్తూ... దళితుని ఇంటికి వెళ్ళి మహిళ బట్టలు చింపేసి, కాలితో తన్నిన ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష, అతని అనుచరులపై చిప్పగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. విరూపాక్షి, కుమారుడు సహా 15 మంది వైసీపీ కార్యకర్తలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.




03/08/2026

కడప మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది.

Address

Kadapa

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kadapa:

Shortcuts

Share