Sameer aap ka bhai

Sameer aap ka bhai syed shameer hussain
Indian National congrass
Andhra Pradesh kadapa city
ghouse Nagar 27 division Incharge🙏

Indian national congress partyAndhrapradesh apccPresidentYs sharmila madem # sameerbhai kadapa
16/03/2026

Indian national congress party
Andhrapradesh apccPresident
Ys sharmila madem
# sameerbhai kadapa

16/03/2026
16/03/2026
16/03/2026
28/01/2026

AICC అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని నేడు ఢిల్లీలో టెన్ జనపథ్ నివాసంలో కలవడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో చేపట్టబోయే ఉద్యమంలో పాల్గొనాలని రాహుల్ గాంధీ గారిని కోరడం జరిగింది. మా ఆహ్వానం మేరకు రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి వస్తామని, నరేగా పరిరక్షణ పోరాటంలో భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చారు. వచ్చే నెల 2 నాటికి నరేగా పథకాన్ని ప్రారంభించి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా .. ఆనాడు ముఖ్యమంత్రి YSR నేతృత్వంలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసిన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచే ఉద్యమం చేపట్టేలా కార్యాచరణను సిద్ధం చేయడం జరుగుతుంది.
Rahul Gandhi

Indian National Congress Kadapa city Ghous Peer Anna serves as Congress party Kadapa city president🙏💐💐💐💐💐💐
13/01/2026

Indian National Congress Kadapa city Ghous Peer Anna serves as Congress party Kadapa city president🙏💐💐💐💐💐💐

09/12/2025

ఏఐసీసీ అగ్రనేత, త్యాగశీలి శ్రీమతి సోనియాగాంధీ గారికి 79వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ దేశ అభివృద్ధి ధ్యేయంగా, సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న మీ రాజకీయ ప్రయాణం మాకెంతో ఆదర్శం. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అత్యున్నత శక్తిగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. - YS Sharmila Reddy (President, Andhra Pradesh Congress Committee)
Indian National Congress Rahul Gandhi Priyanka Gandhi Vadra K.C. Venugopal Manickam Tagore Dr. N Raghuveera Reddy
Gidugu Rudraraju Shaik Mastan Vali Pallam Raju - Indian National Congress JD Seelam Sreenivasa Musani

Address

Ghousenagar
Kadapa
516001

Website

Alerts

Be the first to know and let us send you an email when Sameer aap ka bhai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category