Naren Anna FC

Naren Anna FC Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Naren Anna FC, Political Party, Kadapa.

కమలాపురం మండలంలో కొండాయపల్లెగ్రామంలో నిర్ముస్తున్న కాశీరెడ్డినాయన ఆలయం గర్భగుడి నిర్మాణానికి  #40వేలరూపాయలు  #విరాళం అంద...
25/04/2023

కమలాపురం మండలంలో కొండాయపల్లెగ్రామంలో నిర్ముస్తున్న కాశీరెడ్డినాయన ఆలయం గర్భగుడి నిర్మాణానికి #40వేలరూపాయలు #విరాళం అందించిన యువనేత నరేన్ రెడ్డిగారు.

23/04/2023

ప్రజలందరి మనిషి ప్రజాకష్టం తెలిసిన మనిషి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి ప్రజల కష్టం తీర్చే మనిషి మా యువ నాయకుడు సికె దిన్నే జడ్పిటిసి #నరెన్_రామానుజుల_రెడ్డి గారు.
Narenram Reddy Anna🙏

22/04/2023

కమలాపురం నియోజకవర్గం ముస్లిం సోదరులకు సోదరీమనులకు రంజాన్ శుభాకాంక్షలు..


Narenram Reddy Anna✊

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకందరికీ  ఈద్ మ...
22/04/2023

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకందరికీ ఈద్ ముబారక్. ఈ రంజాన్ పండుగ మీ ఇంట సుఖ సంతోషాలతో ఆయుఆరోగ్యాలతో సంతోషంగా జరుపుకోవాలని ఆ అల్లాహ్ ను మనస్ఫూర్తిగా కోరుకుంటూ...,

మీ.
పోచిమరెడ్డి నరేన్ రెడ్డి..
జట్పీటిసి చింతకొమ్మదిన్నె, కమలాపురం...
Narenram Reddy Naren Anna FC YS Jagan Mohan Reddy

వైయస్ఆర్ జిల్లా :-కమలాపురం నియోజకవర్గం కమలాపురం మండలం పెద్ద చెప్పలి లో  #శ్రీ_శ్రీ_శ్రీ_యల్లమ్మ_తల్లి తిరునాల లో పాల్గొన...
21/04/2023

వైయస్ఆర్ జిల్లా :-
కమలాపురం నియోజకవర్గం కమలాపురం మండలం పెద్ద చెప్పలి లో #శ్రీ_శ్రీ_శ్రీ_యల్లమ్మ_తల్లి తిరునాల లో పాల్గొని అమ్మ వారి దర్శనం చేసుకొని అమ్మ ఆశీస్సులు పొంది ఆలయ కార్యనిర్వాహకుల ద్వారా తీర్థప్రసాదాలు అందుకొని అనంతరం ఎద్దుల బండ లాగుడు పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన

కమలాపురం ఎమ్మెల్యే *పి_రవీంద్రనాథ్_రెడ్డి* గారు
రాష్ట్ర APSRTC చైర్మన్ *మల్లికార్జన_రెడ్డి* గారు

చింతకోమ్మదిన్నే ZPTC యువానాయకులు #పి_నరేన్_రెడ్డి గారు



పాల్గొన్న మండల మరియు స్థానిక నాయకులు

06/01/2023

Jai Jagan Anna
#పి_నరేన్_రెడ్డి_గారు

రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.   #పి_నరేన్_రెడ్డి_గారు
31/12/2022

రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
#పి_నరేన్_రెడ్డి_గారు

కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలం కొండపేట వద్ద   ఉన్న షుగర్ ఫ్యాక్టరీ  లో పని చేసే 485 మంది కార్మికులకు 2012 మర్చి నుం...
25/12/2022

కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలం కొండపేట వద్ద ఉన్న షుగర్ ఫ్యాక్టరీ లో పని చేసే 485 మంది కార్మికులకు 2012 మర్చి నుండి 2022 ఏప్రిల్ వరుకు రావలసిన 13.8 కోట్ల రూపాయల అరియర్స్ ప్రభుత్వం నుండి ఇప్పించిన కమలాపురం ఎమ్మెల్యే #పి_రవీంద్రనాథ్_రెడ్డి గారుకి కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తు స్వీట్లు తినిపించి ....తాము ఎల్లప్పుడూ తమకు రుణపడి ఉంటాము అని తెలియజేసి కార్మికులు.
#పి_నరేన్_రెడ్డి_గారు




#కమలాపురం #ఎమ్మెల్యే_గారు

🙏

పులివెందులలో క్రిస్మస్ సందర్బంగా ప్రియతమ ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో.... #పి_నరేన్_రెడ్డి_గారు                        #కమ...
25/12/2022

పులివెందులలో క్రిస్మస్ సందర్బంగా ప్రియతమ ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో....
#పి_నరేన్_రెడ్డి_గారు




#కమలాపురం #ఎమ్మెల్యే_గారు

🙏

కడప నగరం మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ కుమారుడి వివాహ వేడుకలలో నూతన వధూవరుల...
25/12/2022

కడప నగరం మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ కుమారుడి వివాహ వేడుకలలో నూతన వధూవరులను ఆశీర్వదించిన కమలాపురం ఎమ్మెల్యే #పి_రవీంద్రనాథ్_రెడ్డి గారు




#పి_నరేన్_రెడ్డి_గారు




#కమలాపురం #ఎమ్మెల్యే_గారు

🙏

 #అడగ్గానే_కోరిక_తీర్చిన_నరేన్_అన్న....కమలాపురం మండలం చదిపిరాల్ల హరిజనవాడ ప్రజలు గుడి ముఖ ద్వారానికి కట్టంజనం కావాలి అని...
16/12/2022

#అడగ్గానే_కోరిక_తీర్చిన_నరేన్_అన్న....

కమలాపురం మండలం చదిపిరాల్ల హరిజనవాడ ప్రజలు గుడి ముఖ ద్వారానికి కట్టంజనం కావాలి అని నరేన్ అన్న గారికి తెలియచేశారు.చదిపిరాల్ల హరిజనవాడ ప్రజల విజ్ఞప్తి ని గుర్తుకు పెట్టుకొని ఈ రోజు తన టీమును పంపించి గుడికి కావాల్సిన ఏర్పాట్లు పరిశీలించి తొందరగా పనులు మొదలు పెట్టాలని యువనాయకులు నరేన్ అన్న తెలియజేయడం జరిగింది..

Team :

#కమలాపురం #ఎమ్మెల్యే_గారు

Address

Kadapa
516001,002,003,004

Website

Alerts

Be the first to know and let us send you an email when Naren Anna FC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share