RSYF

RSYF ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం, విద్యా, ఉపాధి కోసం....

వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పై వచ్చిన ఆరోపణలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాలలో ప్రచా...
18/07/2024

వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పై వచ్చిన ఆరోపణలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాలలో ప్రచారం చేశారనే కక్షపూరిత ధోరణితో,
ఆవేశం, ఆక్రోషంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను అనుచితంగా, అగౌరవ పదజాలాలతో మాట్లాడడం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడం,
వారి ప్రజాస్వామ్యం ప్రాథమిక హక్కులను కాలరాయడమే అని,
ఇప్పటికైనా విజయసాయిరెడ్డి స్పందించి తక్షణమే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరుతూ,
మీడియాతో మాట్లాడుతున్న.....
ప్రగతిశీల రెవలేషనరీ విద్యార్థి యువజన సంఘం(PRSYF ),
రాష్ట్ర కన్వీనర్,
కన్నెలూరు శంకర్.....

20/04/2024


I'm trying to remind you.

18/04/2024


I'm trying to remind you all

15/03/2021

కడప ఉక్కు కై పాదయాత్ర

RSYF క్యాలెండర్ ను ఆవిష్కరించిన సోషల్ వెల్ఫేర్ JD వి.జయప్రకాష్ గారు...
05/01/2021

RSYF క్యాలెండర్ ను ఆవిష్కరించిన సోషల్ వెల్ఫేర్ JD వి.జయప్రకాష్ గారు...

డిగ్రీ పరీక్షల రద్దుకై RSYF తలపెట్టిన YVU ముట్టడి కార్యక్రమం విజయవంతం.
12/10/2020

డిగ్రీ పరీక్షల రద్దుకై RSYF తలపెట్టిన YVU ముట్టడి కార్యక్రమం విజయవంతం.

Address

Kadapa
516003

Website

Alerts

Be the first to know and let us send you an email when RSYF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share