SDPI Kadapa District

SDPI Kadapa District Official Page of SDPI Kadapa | Political Party | Freedom from Hunger | Freedom from Fear

  Complete the SIR Process,Don't Miss, Don't Risk your Vote
15/06/2026

Complete the SIR Process,
Don't Miss, Don't Risk your Vote

15/06/2026

Special Intensive Revision
మీ మ్యాపింగ్ ప్రక్రియను నిర్లక్షం వహించకుండా పూర్తి చేసుకోండి

15/06/2026
Remember the History,Hazrat Tippu Sultan is a symbol of resistance and courage in Indian History. Let's Follow his path ...
04/05/2026

Remember the History,

Hazrat Tippu Sultan is a symbol of resistance and courage in Indian History. Let's Follow his path to live like a lion for one day than a jackal for a hundred years.

సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సభ్యత్వ నమోదు మహా కార్యక్రమం (1వ మే నుంచి 3...
02/05/2026

సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సభ్యత్వ నమోదు మహా కార్యక్రమం (1వ మే నుంచి 31వ మే వరకు) కు సంబంధించిన పోస్టర్‌ను ఈరోజు ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జబీర్ అలీ ఖాన్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరిఫుల్లా గారు, అసెంబ్లీ అధ్యక్షులు అక్బర్ అలీ గారు, అసెంబ్లీ కార్యదర్శి సమీర్ గారు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “Freedom From Hunger, Freedom From Fear” అనే లక్ష్యంతో ఎస్‌డిపిఐ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. సమాజంలో న్యాయం, సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. యువత, మహిళలు మరియు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో సభ్యత్వం తీసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.
ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

లీడర్స్ కాన్‌క్లేవ్‌లో కడప SDPI నాయకులుMK Faizy గారితో ప్రత్యేక క్షణాలు.
22/04/2026

లీడర్స్ కాన్‌క్లేవ్‌లో కడప SDPI నాయకులు
MK Faizy గారితో ప్రత్యేక క్షణాలు.

మంచి భవిష్యత్తు కోసం బలమైన నాయకత్వం, MK Faizy గారితో కడప నాయకుల సమావేశం #భవిష్యత్తు మనదే
22/04/2026

మంచి భవిష్యత్తు కోసం బలమైన నాయకత్వం, MK Faizy గారితో కడప నాయకుల సమావేశం
#భవిష్యత్తు మనదే

14/04/2026

Address

Near Gandhi Statue, Trunk Road
Kadapa
516001

Alerts

Be the first to know and let us send you an email when SDPI Kadapa District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SDPI Kadapa District:

Shortcuts

Share