07/11/2025
దేశంలోనే ప్రసిద్ధ సూఫీ ఆధ్యాత్మిక, అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్ష్యులు శ్రీనివాస రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు ప్రభుత్వ లాంఛనాలతో, తలపై పూల చాదర్ పెట్టుకొని సాంప్రదాయ పద్ధతిలో దర్గాకు సమర్పించారు.
Andhra Pradesh CM