Telugu Desam Party: Kadiri

Telugu Desam Party: Kadiri Official Page of TDP Kadiri

కాకానిలో మంత్రి లోకేష్ పర్యటనకు జనం బ్రహ్మరథం పట్టారు. యువనేతకు భారీ గజమాలలతో స్వాగతం పలకడంతో పాటు ప్రోక్లయినర్‌పై నుండి...
02/09/2026

కాకానిలో మంత్రి లోకేష్ పర్యటనకు జనం బ్రహ్మరథం పట్టారు. యువనేతకు భారీ గజమాలలతో స్వాగతం పలకడంతో పాటు ప్రోక్లయినర్‌పై నుండి పూలవర్షం కురిపించారు.


02/09/2026

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మత్స్యకారులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు గారు, వేట సమయంలో ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
#పేదలసేవలో





02/09/2026

మత్స్యకారులతో ముఖాముఖీ నిర్వహించి, వారి సమస్యలు మరియు ఆర్థిక పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారికి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తామంతా ఎంతో బాగున్నామని మత్స్యకారులు ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేశారు
#పేదలసేవలో





సీఎం చంద్రబాబు గారి పాలనాదక్షతకు నిదర్శనం.. రూ.4,192 కోట్లతో రికార్డు సమయంలో పోలవరం ఎడమ కాలువ పూర్తి.. 2.87 లక్షల ఎకరాలక...
02/09/2026

సీఎం చంద్రబాబు గారి పాలనాదక్షతకు నిదర్శనం.. రూ.4,192 కోట్లతో రికార్డు సమయంలో పోలవరం ఎడమ కాలువ పూర్తి.. 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందిస్తూ ఉత్తరాంధ్ర సుభిక్షానికి బాటలు వేసిన మహాఘట్టం


#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


02/09/2026

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద ఉన్న హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆలయాన్ని మంత్రి నారా లోకేష్ గారు సందర్శించి, అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.


•పేదరిక నిర్మూలనతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని, అందుకే సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ సుపరిపాలన అందిస్తు...
02/09/2026

•పేదరిక నిర్మూలనతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని, అందుకే సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

•పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ప్రవహిస్తున్న నీటికి బుధవారం మధ్యాహ్నం 2:20 గంటలకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చి ఉత్తరాంధ్రకు జలాలను విడుదల చేయనున్నారు

•రాష్ట్రవ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు

•వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి "అక్షర ఆంధ్ర" లక్ష్యాన్ని సాధించి, ఏపీని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు

•అన్ని రంగాల్లో మంగళగిరిని నంబర్-1గా నిలపడం లక్ష్యమని, ఇందుకు అధికారుల సహకారం అవసరమని నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/u0C1



Address

Kadiri

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kadiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kadiri:

Shortcuts

Share