19/03/2026
మంగళప్రదమైన మావిడాకులు.. రంగవల్లికలతో వసంత లక్ష్మిని స్వాగతిస్తూ.. షడ్రచులతో సమ్మిళితమైన ఉగాది పచ్చడి ప్రసాదం ఆస్వాదిస్తూ, తిథి, వార, నక్షత్ర, యోగం, కరణాలకు ఆలంబనగా మన పంచాంగ శ్రవణం ఆనందిస్తూ చైత్ర శుద్ధ పాడ్యమిలో ప్రారంభమయ్యే తెలుగు సంవత్సరం మన ఉగాది.
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర "ఉగాది" శుభాకాంక్షలు! 🙏
May this bring happiness, prosperity, and new beginnings into your life!
New Year... New Season... New Beginnings!