Abhigna Foundation

Abhigna Foundation foundation

కదిరి నియోజకవర్గ ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంప్.గుండెజబ్బుతో  బాధపడుతున్నవారికి గొప్ప శుభవార్త అభిజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ...
11/12/2021

కదిరి నియోజకవర్గ ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంప్.
గుండెజబ్బుతో బాధపడుతున్నవారికి గొప్ప శుభవార్త అభిజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించ బడును మరియు ఈ సి జి ఎకో స్కానింగ్ చేయబడును మన కదిరిలో మదనపల్లి రోడ్డు వాల్మీకి స్కూల్ నందు ఆదివారం 12-12-2021 తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించబడును మరియు బెంగళూరు కి తీసుకుని వెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయిస్తారు..... క్యాంప్ నిర్వాహకులు - వై.సి.పి నాయకులు మరియు అభిజ్ఞా ఫౌండేషన్ వ్యవస్థాపకులు #శ్రీ_డా_పి_వి_పవన్_కుమార్_రెడ్డి గారు #శ్రీ_పి_అనిల్_కుమార్_రెడ్డి గారు

ANNA





Pavan Kumar Reddy Pavanil Yuvasena Sajjala Ramakrishna Reddy Peddireddy Midhun Reddy

తీవ్ర వర్షాల ధాటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కదిరి ప్రజలకు నిత్యం అండగా అభిజ్ఞా ఫౌండేషన్
20/11/2021

తీవ్ర వర్షాల ధాటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కదిరి ప్రజలకు నిత్యం అండగా అభిజ్ఞా ఫౌండేషన్

అభిజ్ఞా వర్ధంతి సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్..అభిజ్ఞా ఫౌండేషన్ అధ్వర్యంలో 19-09-2021 వ తేదీన  #ఉచిత_మెడికల్_క్యాంప్ ను...
17/09/2021

అభిజ్ఞా వర్ధంతి సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్..

అభిజ్ఞా ఫౌండేషన్ అధ్వర్యంలో 19-09-2021 వ తేదీన #ఉచిత_మెడికల్_క్యాంప్ ను ఫౌండేషన్ వ్యవస్థాపకులు వై.సి.పి నాయకులు #శ్రీ_పి_వి_పవన్_కుమార్_రెడ్డి గారు మరియు #శ్రీ_అనిల్_కుమార్_రెడ్డి గారు శ్రీ వాల్మీకి హై స్కూల్ నందు నిర్వహిస్తున్నారు.....🙏

FREE






04-09-2021 వ తేదీన  కాల సముద్రం ప్రభుత్వ పాఠశాల నందు పిల్లలకు ఉచిత ఆన్లైన్ డిజిటల్ ఎడ్యుకేషన్ యాప్ పై అవగాహన కార్యక్రమంల...
06/09/2021

04-09-2021 వ తేదీన కాల సముద్రం ప్రభుత్వ పాఠశాల నందు పిల్లలకు ఉచిత ఆన్లైన్ డిజిటల్ ఎడ్యుకేషన్ యాప్ పై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అభిజ్ఞా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు వై.సి.పి నాయకులు #గౌ_శ్రీ_పి_వి_పవన్_కుమార్_రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఫౌండేషన్ వాలంట్రిస్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు


Sajjala Ramakrishna Reddy

Peddireddy Midhun Reddy

కదిరి నియోజకవర్గ వై.సి.పి నాయకులు అభిజ్ఞా ఫౌండేషన్ వ్యవస్థాపకులు  #గౌ_శ్రీ_పి_వి_పవన్_కుమార్_రెడ్డి గారు వాల్మీకి స్కూల్...
19/05/2021

కదిరి నియోజకవర్గ వై.సి.పి నాయకులు అభిజ్ఞా ఫౌండేషన్ వ్యవస్థాపకులు #గౌ_శ్రీ_పి_వి_పవన్_కుమార్_రెడ్డి గారు వాల్మీకి స్కూల్ ఆధ్వర్యంలో #ఉచిత_అంబులెన్స్ ను మరో 2 రోజుల్లో ప్రారంభించనున్నారు.....ఎవరైనా సరే ఎమర్జెన్సీ సమయంలో సంప్రదించండి....
PHONE NO -9440468838-9000176195-88978 88817 -9110799939

THANKS TO Pavan Kumar Reddy sir.....





07/05/2021

అనంతపురం జిల్లా కదిరి :-
ఈరోజు అభిజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కదిరి ఏరియా ఆసుపత్రి నందు కరోనా కష్ట కాలంలో నిత్యం సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి మాస్కులు,గ్లౌసులు శానిటైజర్లు పంపిణీ చేసిన వై.సి.పి నాయకులు #గౌ_పి_వి_పవన్_కుమార్_రెడ్డి గారు

ఈరోజు 22-05-2020 తేదీన కదిరి మునిసిపాలిటీ బేరి పల్లిలో *అభిజ్ఞా ఫౌండేషన్* ఆధ్వర్యంలో వాలంటరీ లకు  పూర్తి స్థాయి ప్రొటెక్...
22/05/2020

ఈరోజు 22-05-2020 తేదీన కదిరి మునిసిపాలిటీ బేరి పల్లిలో *అభిజ్ఞా ఫౌండేషన్* ఆధ్వర్యంలో వాలంటరీ లకు పూర్తి స్థాయి ప్రొటెక్షన్ కిట్లు అందించి వారి ద్వారా కూరగాయలను పంపిణీ చేయించిన కదిరి వైయస్సార్.సి.పి.యువ నాయకులు గౌ"శ్రీ" *పి.వి.పవన్ కుమార్ రెడ్డి* గారు

నల్లచెరువు లో  మన రాజ్యాంగ నిర్మాత *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్* గారి విగ్రహం ఎవరు పట్టించుకోకుండా ఉన్న విషయం తెలుసుకొన్న ...
10/12/2019

నల్లచెరువు లో మన రాజ్యాంగ నిర్మాత *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్* గారి విగ్రహం ఎవరు పట్టించుకోకుండా ఉన్న విషయం తెలుసుకొన్న అభిజ్ఞా ఫౌండేషన్ వ్యవస్థాపకులు *శ్రీ"పి.వి.పవన్ కుమార్ రెడ్డి గారు* విగ్రహ మరమ్మతులకు అయ్యే మొత్తం ఖర్చు....మరియు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఫౌండేషన్ ద్వారా చేపడతామని తెలిపారు.🙏

✊✊✊✊✊
17/10/2019

✊✊✊✊✊

GREAT JOB SIR 👏👏👏👏👏
03/10/2019

GREAT JOB SIR 👏👏👏👏👏

Address

Near Valmeeki School , Kadiri, Anantapur District
Kadiri
515591

Telephone

+919398188850

Website

Alerts

Be the first to know and let us send you an email when Abhigna Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Abhigna Foundation:

Share

Category