09/08/2026
ప్రెస్ నోట్
ఈరోజు యువజన కాంగ్రెస్ 66 ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నేను పవన్ తేజ్ నాయుడు గారి ఆదేశం మేరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంటా గోపి మరియు విజయ్ కుమార్ గారి సూచనలతో ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ రోజును జరుపుకోవడం అలాగే యువజన కాంగ్రెస్ జెండాను ఎగరవేయడం మరియు బైక్ ర్యాలీ అనంతరం ప్రతిజ్ఞను చేయడం జరిగింది తర్వాత భోజనాలు పంచడం జరిగింది ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కె ఖదబకష్ అష్రఫ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బాబా ఫక్రుద్దీన్ అధ్యక్షతన జరిగింది,,ముఖ్య అతిథులు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పిఎస్ అహ్మద్ హుస్సేన్,, రాష్ట్ర బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలకృష్ణ యాదవ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇందాదుల ఖా న్ విచ్చేశారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇర్ఫాన్,, మైనార్టీ నాయకులు షౌకత్ అలీ ఖాన్, సుధాకర్, యువజన కాంగ్రెస్ రూరల నాయకుడు మసూద్ భాషా,, సుహేల్,, బాబా నియోజకవర్గ ఉపాధ్యక్షుడు,, మహమ్మద్,, హుస్సేన్,, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు