05/06/2024
కొందరు నా ఎకౌంట్ డీ యాక్టివేట్ చేసుకుంటా అని,అంటున్నారు
నాకు అర్ధం కావట్లేదు...!!
మనం మన గ్రామానికి వెళ్తే ఒక టిడిపి వాడు ఎదురుగా కనబడితే తల ఎత్తుకొని మా "జగనన్న" కట్టిన సచివాలయం లో పరిపాలన చేసుకోండి అనే అవకాశం మన నాయకుడు మనకు ఇచ్చారు
ఒక జనసేన వాడు ఎదురుగా వస్తే మా "జగనన్న" ఇచ్చిన పథకాలనే మీరు ఇస్తున్నారు అనే ధైర్యాన్ని మన పార్టీ మనకు ఇచ్చింది
మనల్ని హేళన చెయ్యాలి అనుకున్న ఎవరు మన ఎదురుగా వచ్చినా ఒక్కడిని ఎదుర్కోడానికి మీ అందరూ కలిసి వచ్చారని చెప్పగలిగే దమ్ము మన నాయకుడు మనకు ఇచ్చారు..
పోనీ ఇదంతా కాదు మన నాయకుడు ప్రజలకు ఏమైనా అన్యాయం చేసారా
మన నాయకుడు ఏమైనా తప్పుడు పరిపాలన చేసారా లేదా ప్రజల సొమ్ము తిన్నారా...లేదు కదా.
ఎంతో పారదర్శకంగా పరిపాలన చేసారు ప్రజలకు మంచి చెయ్యాలని తపన పడ్డారు కరోనా టైం లో ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడారు మరి అలాంటప్పుడు మనం ఇక్కడి నుండి ఎందుకు పారిపోవాలి ఎందుకు ఎకౌంట్ లు మూసుకోవాలి ఎందుకు రాజకీయ పోస్టులు పెట్టకూడదు..
భరించలేనంత బాధ నిజమైన,కష్టపడిన ప్రతీ ఒక్కరికీ ఉంది..!
కానీ వదిలి వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు...