29/07/2026
మట్టితో ఇలా బొమ్మలుగా చేసి ఆడుకున్న రోజులు గుర్తున్నాయా ...... 😍
చిన్నప్పటి ఆటలు , చిన్నప్పటి మిత్రులు ......
చిన్నప్పటి ఙ్ఞాపకాలు ....... తలుచుకున్నప్పుడల్లా😍
ప్రతి ఒక్కరి మనసులు ఆనందంతో నిండిపోతాయి . అటువంటి సంతోషకరమైన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి .
మధురానుభూతులతో మనసును నింపుకోండి 😍