Gani Janasena

Gani Janasena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gani Janasena, Political Party, Kakinada.

స్వామి శరణం 🙏వేరే ఊరు నుండి కాకినాడ వచ్చిన మాలధారణ స్వాములు గమనించగలరు మధ్యాహ్నం బిక్ష కోసం1 సర్పవరం  #శ్రీ_భావన్నారాయణ_...
22/10/2024

స్వామి శరణం 🙏

వేరే ఊరు నుండి కాకినాడ వచ్చిన మాలధారణ స్వాములు గమనించగలరు మధ్యాహ్నం బిక్ష కోసం

1 సర్పవరం #శ్రీ_భావన్నారాయణ_స్వామి గుడి
2 భానుగుడి సెంటర్ #శ్రీ_అయ్యప్ప_స్వామి గుడి
3 జగన్నాధపురం #శివాలయం

కాకినాడ అంతట 10 వేలమంది పైగా స్వాములకు బిక్ష జరుగును

పైన పటారం లోన లోటారం ఇదేనేమో పైన మెరుగులు ఇంజన్లు డొల్లహైదరాబాద్ to కాకినాడ బస్ AC sleeper couch మైత్రి ట్రావెల్ బస్ ఆగి...
16/08/2024

పైన పటారం లోన లోటారం ఇదేనేమో
పైన మెరుగులు ఇంజన్లు డొల్ల
హైదరాబాద్ to కాకినాడ బస్ AC sleeper couch మైత్రి ట్రావెల్ బస్ ఆగిపోయింది

రోడ్డున పడడం అంటే ఇదే అనుకుంట నేను అంటే పర్వాలేదు ఆడవాళ్ళు చిన్న పిల్లలు తో ఉన్నారు
ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో ఆగిపోయింది తెల్లవారుజాము 3 ఇంటికి

ఏపీ అండ్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ బస్సులు కండిషన్ చెక్ చేసి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది
జనాలు డబ్బులు పోయి కష్టాలు అనుభవిస్తున్నారు

బస్ స్టాప్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
బస్ ఆగిపోయిన అరగంట వరకు ప్యాసింజర్ ఎవ్వరికి తెలియదు ఎందుకంటే అందరూ గాఢ నిద్రలో ఉన్నారు
ఏసీ బస్సు ఫుల్ క్లోజ్డ్ గాలి లేక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిన తర్వాత పాసింజర్లకు తెలిసింది
అన్ని విధాలుగా ఫిట్ గా ఉన్న నాకే ఊపిరాడక చాలా ఇబ్బంది పడ్డాను వెంటనే వెళ్లి బయటికి చూడగా బస్సు ఆగిపోయి ఉంది రిపేర్ కోసం ప్రయత్నిస్తున్నారు
నేను వెళ్లి అందరినీ లేపి అర్జెంటుగా బయటకు రండి అందరూ అని చెప్పి తీసుకొచ్చాను
బస్సులో ఒక్క ఆస్మా పేషెంట్ ఉన్న ఘోరం జరిగేది

APTransport

16/07/2024

Pawan Kalyan గారు
విద్యాశాఖ📖 మరియు వైద్యశాఖ 🩺తీసుకుని ఉంటే బావున్ను అనిపిస్తుంది పేద మధ్యతరగతి వారికి కొండంత అండగా అనిపించేది వారి కష్టార్జితం అంతా అక్కడే పోతుంది😔

23/04/2024

JanaSena Party కి
ఏమి ఆశించకుండా ఓటు వేసే ఓటర్లు ఉన్నారు నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కానీ నిబద్ధతతో పనిచేసే నాయకులే కరువయ్యారు

పైన Pawan Kalyan గారు ఇక్కడ Pantham Nanaji గారు మాత్రమే నాకు నాయకులు ఇంకెవ్వరు నాకు నాయకులు లేరు నాకు పదవి కోసం ఆశ లేదు ...
20/04/2024

పైన Pawan Kalyan గారు
ఇక్కడ Pantham Nanaji గారు మాత్రమే నాకు నాయకులు ఇంకెవ్వరు నాకు నాయకులు లేరు
నాకు పదవి కోసం ఆశ లేదు ఆగిపోయే ఆలోచన లేదు నచ్చితే పని చేస్తా లేదంటే మూసుకుని కూర్చుంటా

జై జనసేన ✊ JanaSena Party

ఉగాది శుభాకాంక్షలు 💐
09/04/2024

ఉగాది శుభాకాంక్షలు 💐

https://youtu.be/FX5Migc64xg?si=4HUQN-8PjN1QS8Jb
02/04/2024

https://youtu.be/FX5Migc64xg?si=4HUQN-8PjN1QS8Jb

పిఠాపురం - చేబ్రోలు ప్రజా స్పందన | Pitapuram Chebrolu Public Opinion | AP 2024 | TV 24 StudioTV24 Studio is a leading Telugu news channel for all political...

ఈ మధ్య ఈ పెద్ద మనిషిని పెద్దమనిషి పంక్షన్స్ కి పిలవడం లేదా Sudheer Tirumalasetti గారు
21/03/2024

ఈ మధ్య ఈ పెద్ద మనిషిని
పెద్దమనిషి పంక్షన్స్ కి పిలవడం లేదా Sudheer Tirumalasetti గారు

యువతకు ఆదర్శవంతుడు.కష్టమంటే ముందుండే మహనీయుడు. కరోనా కష్టకాలంలో ఎంతోమందిని ఆదుకున్న ఆపద్బాంధవుడు. కాకినాడ రూరల్ నియోజకవర...
12/03/2024

యువతకు ఆదర్శవంతుడు.
కష్టమంటే ముందుండే మహనీయుడు.
కరోనా కష్టకాలంలో ఎంతోమందిని ఆదుకున్న ఆపద్బాంధవుడు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు మా Mahesh Rajarapu అన్నయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂💐💐💐💐💐💐💐🎉🎉

12/03/2024

3 పార్టీలు పొత్తు చాలు సార్ ఇక ఏ పార్టీలు కలుపుకోకండి 🙏 ఎందుకంటే రాష్ట్రం కోసం Pawan Kalyan గారు తప్ప ఇంకెవ్వరు త్యాగం చెయ్యడం లేదు 😔😒

మై డియర్ ముద్రగడ గారూ.. Padmanabham Mudragadaఇటీవల కాలంలో మన జాతి లో ఎవరూ ఊహించని విధంగా మీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...
10/03/2024

మై డియర్ ముద్రగడ గారూ.. Padmanabham Mudragada

ఇటీవల కాలంలో మన జాతి లో ఎవరూ ఊహించని విధంగా మీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. దురదృష్ట వశాత్తూ అదే నిజమైతే
మీకు చరిత్ర గుర్తుచేయల్సిన బాధ్యత మాపై ఉన్నది..

- మీరు కోరుకున్నది కాపులకు రిజర్వేషన్లు. దానికోసమేగా మీరు జీవితాంతం పోరాటం చేశారు. మరి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేనని స్వయంగా మీ సొంత నియోజకవర్గంలోనే బహిరంగంగ ప్రకటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం మీకు గుర్తు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది..

కాపులకు 5శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ తీసుకున్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలుచేయకపోయిన విషయం మీకు గుర్తు చేస్తూ మీరు ఆ విషయాన్ని ఏనాడూ ప్రశ్నించలేదు అన్న విషయం గుర్తు చేస్తున్నాను.

- కాపు కార్పోరేషన్ కి నిధులు ఏటా 2వేల కోట్లు ఇస్తామని చెప్పిన జగన్ చివరకు ఆ కార్పోరేషన్ నే నీరుగార్చేస్తున్న విషయం మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాము.

- వివిధ కులాల వారితో పాటుగా ఇచ్చే పథకాలను, వాటి నిధులను లెక్కలేసి కాపులకు ఇంత మేలు చేసినట్టు చెప్పుకోవడాన్ని కూడా మీరు సమర్థిస్తారా అని గుర్తుచేస్తున్నాము.

- అందరికీ ఇచ్చే అమ్మ ఒడి నిధులను కూడా కాపుల ఉద్దరణ కోసమే అనుకోవాలా.. పిల్లలు చదువుతుంటే తల్లులకు ఇచ్చే ఈ పథకానికి కాపు కార్పొరేషన్ నుంచి రూ.568 కోట్లు కేటాయించినట్టు చెబుతున్న లెక్కలను కాపుల సంక్షేమమే అనుకుని మన జాతి సరిపెట్టుకోవాలా అని మీకు గుర్తుచేస్తున్నాము.

- మీ లేఖలతో ప్రభుత్వాలను గడగడలాడించిన మీరు జనాభా ప్రాతిపదికన కాపులకు రావాల్సిన నిధుల గురించి ఈ అయిదేళ్లలో ఒక్క లేఖయినా ఎందుకు సంధించలేదు అని పెద్దలు మీకు గుర్తుచేస్తున్నాము.

- కాపులకు రాజ్యాధికారం కోసం ఎన్నడైనా ప్రయత్నించారా.. మీరు ఇన్నాళ్లు పనిచేసిన, లేదా ప్రస్తుతం మీరు మద్ధతుపలకబోతున్న పార్టీల ద్వారా కాపులకు రాజ్యాధికారం దక్కుతుందని చెప్పగలరా ? అన్న విషయాన్ని మీ దృష్టిలో ఉంచుతున్నాము.

- కాపులకు రిజర్వేషన్లు లేవని, అలా అని ఈ అయిదేళ్లలో ఏమాత్రం నిధులు కూడా ఇవ్వని వాళ్లు రాజ్యాధికారం ఇస్తారని మన జాతిని నమ్మమందామా అని మీకు గుర్తుచేస్తున్నాము.

- ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాపుల నియోజకవర్గంలో రెడ్ల పెత్తనం నిజం కాదా.. కాకినాడ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇష్టారాజ్యంగా మార్చుకున్న సంగతి వాస్తవం కాదా.. ద్వారంపూడిని లెక్కచేయనందుకే మంత్రి దాడిశెట్టి రాజాని జిల్లా కేంద్రానికి కూడా రాకుండా అడ్డుకున్నది నిజం కాదా.. ప్రత్తిపాడులో పర్వత ప్రసాద్ ని పక్కన పెట్టేసిన మాట సత్యం కాదా..? అని మీకు గుర్తు చేస్తున్నాను

- రాష్ట్రమంతా కాపుల సంస్థలను అణచివేస్తూ, ఆర్థికంగా ఎదగాలనుకుంటున్న కాపులను ఇబ్బంది పెడుతున్న అనుభవాలు తమకు అక్కర్లేదా వారి ఇబ్బందులను మనం మననం చేసుకోవాలా వద్దా ?

- సాటి కాపునేతలు ఎదుగుతుంటే సహించలేకపోవడమే కాపుల కోసం పోరాటం అవుతుందా.. కాపు నేతలను బద్నాం చేసేందుకు వేసిన ఎత్తుగడనే కాపుల బాగు కోసం చేస్తున్న ప్రయత్నం అనుకోవాలా.. ఇలా చేస్తే నిజంగా చరిత్ర మనల్ని క్షమిస్తుందా?

- "కాపు సారధ్యంలో ఓ పార్టీ ఎదిగితే ఉపయోగమా లేక ఇతరుల పార్టీలో కింద స్థాయి నాయకులుగా మిగిలిపోవడం ప్రయోజనమా ?" అన్నది ఇప్పటికైనా ఆలోచించరా.. ఇన్నేళ్లలో ఎన్నో పార్టీలు మారారు. అన్నింటా అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా సొంతంగా ఎదిగే ప్రయత్నంలో ఉన్న వారికి సహకరించకపోవడం ఏమాత్రం న్యాయం మీరే చెప్పండి.. ఇవన్నీ మేము మళ్ళీ మళ్లీ మీకు గుర్తుచేయలా?

జాతి చరిత్ర శాశ్వితంగా ఉండిపోతుంది.. ఆ చరిత్రలో జాతి కోసం పోరాడిన వ్యక్తులు మహోన్నతమైన వారిగా మిగిలిపోతారు.. మీరు తొందరపాటు నిర్ణయాలకు వెళ్లకుండా జాతి కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తిగా మిగులుతారా? జాతి ఎదుగుదల సమయంలో వెన్నుపోటు పొడిచి నష్టంచేసే వారి జాబితాలో మిగిలిపోతారా అన్న విషయం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం..

జనసేన లోకి రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలి ఇంటికి వైసీపీ లోకి ఐతే రెడ్డి గారి ఇంట్లో పనోడు వచ్చినా పర్వాలేదు మా పెద్దాయనకి ...
07/03/2024

జనసేన లోకి రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలి ఇంటికి
వైసీపీ లోకి ఐతే రెడ్డి గారి ఇంట్లో పనోడు వచ్చినా పర్వాలేదు మా పెద్దాయనకి

ఇంతకీ సీఎం పదవి ఇచెత్తరా

Address

Kakinada

Website

Alerts

Be the first to know and let us send you an email when Gani Janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share