TDP Peddapuram Constituency

TDP Peddapuram Constituency జై తెలుగుదేశం జై ఆంధ్రప్రదేశ్ వద్దు జగన్ మాకొద్దు జగన్ ���

25/10/2025

ఓం నమఃశివాయ 🙏

07/08/2023

తెలుగుదేశం హయాంలో పోలవరం పనులు ఎంత శరవేగంగా జరిగాయో చూడండి





27/09/2022
15/06/2022

ఒక నియోజకవర్గ మీని మహానాడు రాష్ట్రస్థాయి సభను తలపిస్తుంది...

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో జరుగుతున్న మీని మహానాడుకు కదం తొక్కిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు ప్రజలు...

జనసంద్రమైన చోడవరం...


#మహానాడు2022
China Rajappa Nimmakayala
మల్లిపూడి గంగాధర్

ప్రపంచం లో మరే నటుడు ఇంత ట్రోలింగ్ కి గురి కాలేదు. అవన్నీ తట్టుకొని తన పని తను చేసుకుంటూ పోయిన యుగపురుషుడు. సంభవామి యుగే...
10/06/2022

ప్రపంచం లో మరే నటుడు ఇంత ట్రోలింగ్ కి గురి కాలేదు. అవన్నీ తట్టుకొని తన పని తను చేసుకుంటూ పోయిన యుగపురుషుడు.
సంభవామి యుగే యుగే అని నాడు తండ్రి గారు.
తండ్రి అడుగు జాడలలో నడుస్తూ, పౌరాణిక, సాంఘిక చిత్రాల లో తనదైన ముద్ర వేసుకున్న
మన బాలయ్య బాబు కి హ్రుదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐
జై బాలయ్య💛
ITDP Samalkot మల్లిపూడి గంగాధర్ iTDP ఆంధ్రప్రదేశ్ Telugu Desam Party (TDP)

🌳 అమరావతి బాహుబలి కి మన వంతు సాయంచేద్దాం.మనల్ని,మనరాష్ట్రాన్ని మనం కాపాడుకుoదాo🙏iTDP ఆంధ్రప్రదేశ్మల్లిపూడి గంగాధర్
04/06/2022

🌳 అమరావతి బాహుబలి కి మన వంతు సాయం
చేద్దాం.మనల్ని,మనరాష్ట్రాన్ని మనం కాపాడుకుoదాo🙏
iTDP ఆంధ్రప్రదేశ్
మల్లిపూడి గంగాధర్

ఏంటో ఈ రోజు సోషల్ మీడియా లో చాలా పనిఉన్నట్టుంది , ఒక్క పింఛనుపై వంచన ఏంటి , తుగ్లక్ మోసం చెయ్యని వర్గాలు ఎవరన్నా ఉన్నారా...
02/06/2022

ఏంటో ఈ రోజు సోషల్ మీడియా లో చాలా పనిఉన్నట్టుంది , ఒక్క పింఛనుపై వంచన ఏంటి , తుగ్లక్ మోసం చెయ్యని వర్గాలు ఎవరన్నా ఉన్నారా మన రాష్ట్రం లో ?అయినా అడగలేని అతి భయస్థులు మా రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు ,🥱

పాఠశాలలు వాటి స్టిరాస్తుల విలీనాన్ని మున్సిపల్ కౌన్సిల్ లో వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ.🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥మున్సిపల్ పాఠశాలలను...
02/06/2022

పాఠశాలలు వాటి స్టిరాస్తుల విలీనాన్ని మున్సిపల్ కౌన్సిల్ లో వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
మున్సిపల్ పాఠశాలలను వాటి యొక్క కోట్ల విలువ చేసే స్థిరాస్తులను ప్రభుత్వంలోకి విలీనం చేయడం పై సామర్లకోట తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ బలుసు వాసు తమ పార్టీ వ్యతిరేకిస్తుందని బుధవారం జరిగిన కౌన్సిల్లో నిరసన తెలియచేసారు. ఈ విధంగా విలీనం చేయడం వలన పాఠశాలల యొక్క స్థిరాస్తులను ప్రభుత్వం స్వేచ్ఛగా విక్రయించే ప్రమాదం ఉందని బలుసు వాసు తెలియచేసారు.

ఎన్టీఆర్ చరిత్రను చూస్తే ఒక మనిషి తన జీవితంలో ఇన్ని సాధించగలడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీఆర్ గారిని సినీ రంగంలో వెండి...
28/05/2022

ఎన్టీఆర్ చరిత్రను చూస్తే ఒక మనిషి తన జీవితంలో ఇన్ని సాధించగలడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీఆర్ గారిని సినీ రంగంలో వెండితెర వేలుపుగా, రాజకీయ రంగంలో పేదలపాలిటి దేవుడిగా కొలిచారు ప్రజలు. రెండు రంగాలలోనూ దైవత్వాన్ని కనబరిచిన అరుదైన చరిత్ర ఎన్టీఆర్ గారి సొంతం.

దేశ రాజకీయాలలో సంక్షేమ శకానికి నాంది పలికి, సమ సమాజానికి బీజం వేసిన మహానుభావుడు ఎన్టీఆర్. ముఖ్యంగా తెలుగు జాతికి ఆ మహానుభావుడు చేసిన సేవలు చిరస్మరణీయం. అందుకు నివాళిగా సంవత్సర కాలం పాటు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను జరుపుకోవడానికి సంకల్పించాం.

తెలుగు గడ్డపై తరతరాలు ఎన్టీఆర్ గురించి చెప్పుకునేలా, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగాలి. ఈరోజు ఎన్టీఆర్ 100 వ జయంతి సందర్భంగా ఆ ధన్య చరితుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను.

Address

Achchampeta
Kakinada

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Peddapuram Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TDP Peddapuram Constituency:

Share