02/10/2025
అందరికీ నమస్కారం!
ముందుగా *తెలుగు నవగర్జన పార్టీ* శ్రేణులకు, పార్టీ సభ్యులకు, మిత్రులకు అందరికీ కూడా *విజయదశమి శుభాకాంక్షలు* తెలియజేస్తున్నాను.
దీంతో పాటు మేము ఈ వీడియో ద్వారా తెలియచేయు ముఖ్య కారణం ఏంటంటే, రాబోవు *2026 జనవరిలో లోకల్ ఎలక్షన్స్* జరుగుతున్నాయి. కావున మన పార్టీ నుంచి ఎవరన్నా సరే ఈ లోకల్ ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకునే ఉద్దేశం ఉంటే గనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.
మీకు ప్రతి ఒక్కరికీ కూడా ఆ నియోజకవర్గానికి *ఇంచార్జ్‌గా* కూడా కేటాయించడం జరుగుతుంది. దాదాపు మనం ఒక 50 నియోజకవర్గాల్లో కూడా ఆల్రెడీ ఇంచార్జ్‌లుగా ప్రకటించడం జరిగింది. మిగిలినవి కూడా మేము వీలైనంత త్వరగా fallowup చేయాలనీ కోరుతున్నాము. అందుకనే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను.
కావున విజయదశమి రోజున ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని కోరడమైనది. మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా లేదా మా పార్టీ గురించి తెలియాలనుకున్నా, లేదా ఇంచార్జ్‌లుకావాలనుకున్నా సరే,
(మీ నియోజకవర్గ ఇంచార్జ్ లుగా వుంటూ లోకల్ ఎలక్షన్స్ లో టికెట్లు మీరే ఇవ్వొచ్చు కాబట్టి) క్రింద తెలిపిన నెంబర్‌కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.
*9912121712*
ఈ నెంబర్‌కి ఫోన్ చేసి మీరు మన పార్టీ *సభ్యత్వం* తీసుకుని, సభ్యులుగా చేరండి.
అందరికి ధన్యవాదాలు
మీ కాట్రు నాగబాబు
(జాతీయ అధ్యక్షులు
తెలుగు నవ గర్జన పార్టీ )