17/04/2026
క్షణంకి ఒక పార్టీ మారే మాజీ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు మరియు వారి కుమారుడు గొల్లపల్లి తమ్మారావు@రజని మాటే వేదవాక్కుగా భావించే జిల్లా అధికారులు వల్ల దశాబ్దాలుగా ఎంతో నష్టపోతున్న వికే రాయపురం గ్రామం శివారు సత్యవరం ప్రజలు.
1. 2024-25లో ₹27లక్షలు నిధులు పూర్తిగా వాడిసుకున్న గొల్లపల్లి
2. అంతకు ముందు డ్రైనేజీ పనుల్లో కూడా ఇదే రకంగా చేసిన గొల్లపల్లి.
3. 2025-26లో మంచినీటి పైప్ లైన్ దారి మార్చి గొల్లపల్లి స్వంత వ్యాపారాలకు వాడుకుంటున్న తీరు.
4. సత్యవరం పేట వాసులు ఏమీ తెలియని తనంతో పైప్ లైన్ దగ్గరకి వచ్చిన వారి మీద పోలీస్ కేసు పెట్టి బెదిరిస్తున్న గొల్లపల్లి.
5. జిల్లా అధికారులు స్పందించకపోతే రహదారి దిగబంధనం తప్ప దారిలేదని బావిస్తున్న సత్యవరంపేట వాసులు