siva gantimalla

siva gantimalla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from siva gantimalla, Public Service, M. kothuru, Kakinada.

కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు...💐💐💐పర్వత ప్రసాద్ గారు. EX. MLA ప్రత్తిపాడు...
01/05/2026

కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు...💐💐💐
పర్వత ప్రసాద్ గారు. EX. MLA ప్రత్తిపాడు...

30..4..2026 రాత్రి హైదరాబాద్ (hytex) హైటెక్స్ వేదిక లో జరుగుతున్న తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్న కాకినాడ జిల్లా ప్...
01/05/2026

30..4..2026 రాత్రి
హైదరాబాద్ (hytex) హైటెక్స్ వేదిక లో జరుగుతున్న తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్న
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు Ex MLA #పర్వత #ప్రసాద్ గారు .

20..4..2026     ప్రముఖ హాస్య సినీ నటుడు శ్రీ కృష్ణ భగవన్ గారి నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు...
20/04/2026

20..4..2026
ప్రముఖ హాస్య సినీ నటుడు శ్రీ కృష్ణ భగవన్ గారి నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే #పర్వత #ప్రసాద్ గారు

*కాకినాడ జిల్లా  #శంకవరం గ్రామంలో జరిగిన  #కోలాటం_గజ్జెల పూజ కార్యక్రమనికి ప్రత్తిపాడు నియోజవర్గం మాజీ శాసనసభ్యులు  #పర్...
19/04/2026

*కాకినాడ జిల్లా #శంకవరం గ్రామంలో జరిగిన #కోలాటం_గజ్జెల పూజ కార్యక్రమనికి ప్రత్తిపాడు నియోజవర్గం మాజీ శాసనసభ్యులు #పర్వత #ప్రసాద్ గారిని ఆహ్వానించిన పల్లపు విధి వెంకట రామ కోలాట భజన మండలి వారు అనంతరం గౌరవనీయులు పర్వత ప్రసాద్ గారిని ఘనంగా 💐సన్మానించిన #దాసరి_లోవరాజు మరియు కోలాట సభ్యులు*

DATE.18.4.2026

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ గారి 135వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వ...
14/04/2026

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ గారి 135వ జయంతిని పురస్కరించుకుని
అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన EX_MLA పర్వత ప్రసాద్ గారు

చేబ్రోలు..శంఖవరం గ్రామానికి చెందిన బొండ రేమేష్ దంపతుల 25వ వార్షికోత్సవం సందర్భంగా వారికి 💐శుభాకాంక్షలు తెలిపిన ప్రత్తిపా...
13/04/2026

చేబ్రోలు..
శంఖవరం గ్రామానికి చెందిన బొండ రేమేష్ దంపతుల 25వ వార్షికోత్సవం సందర్భంగా వారికి 💐శుభాకాంక్షలు తెలిపిన ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు.కాకినాడ జిల్లా

8..4..2026కాకినాడలో జరుగుతున్న సూర్నీడి సూర్యచంద్ర గారి కుమార్తె వివాహా శుభ కార్యక్రమంలో పాల్గున ప్రత్తిపాడు EX MLA  #పర...
08/04/2026

8..4..2026
కాకినాడలో జరుగుతున్న సూర్నీడి సూర్యచంద్ర గారి కుమార్తె వివాహా శుభ కార్యక్రమంలో పాల్గున ప్రత్తిపాడు EX MLA #పర్వత #ప్రసాద్ గారు ,,
కాకినాడ జిల్లా

8..4..2026 శంఖవరం గ్రామంలో మేరకచామవరం గ్రామానికి చెందిన రామకృత్తి సోమేశ్వర్ రావు గారి నూతన వాహనాన్ని (కార్) ని ప్రారంభిం...
08/04/2026

8..4..2026
శంఖవరం గ్రామంలో మేరకచామవరం గ్రామానికి చెందిన రామకృత్తి సోమేశ్వర్ రావు గారి నూతన వాహనాన్ని (కార్) ని ప్రారంభించిన ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే #పర్వత #ప్రసాద్ గారు కాకినాడ జిల్లా

5..4..2026 రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో సర్పంచ్  పైలా సీత  రమణమూర్తిల కుమార్తె ఓణీ ఫంక్షన్లలో పాల్గొన్నా ప్రత్తిపా...
05/04/2026

5..4..2026
రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో సర్పంచ్ పైలా సీత రమణమూర్తిల కుమార్తె ఓణీ ఫంక్షన్లలో పాల్గొన్నా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు..
కాకినాడ జిల్లా

కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర్ ఏలేశ్వరం  ్వెన్షన్ లో జరుగుతున్న #పలివెల_వెంకటేశ్వరరావు కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొని న...
05/04/2026

కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర్ ఏలేశ్వరం ్వెన్షన్ లో జరుగుతున్న #పలివెల_వెంకటేశ్వరరావు కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రతిపాడు నియోజవర్గం మాజీ శాసనసభ్యులు #పర్వత_పూర్ణచంద్ర_ప్రసాద్ గారు

Address

M. Kothuru
Kakinada
533446

Website

Alerts

Be the first to know and let us send you an email when siva gantimalla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category