pmk andhra pradesh official

pmk andhra pradesh official For the People of Andhra-Pradesh
Head of Party : .ramadoss

ప్రజలు అందరు కలిసి రండి💙💛❤️🇹🇩🇹🇩🇹🇩
04/09/2026

ప్రజలు అందరు కలిసి రండి💙💛❤️🇹🇩🇹🇩🇹🇩

పట్టాలి మక్కల్ కట్చి పార్టీ తరుపున ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అందరికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🙏🏼
04/09/2026

పట్టాలి మక్కల్ కట్చి పార్టీ తరుపున ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అందరికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🙏🏼

ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర పాట్టాలి మక్కల్ కట్చి పార్టీ కాకినాడ జిల్లా ఇంచార్జీ గా నియమితులు అయిన சி.சிவக்குமார் எம்.எல்.ஏ గ...
01/09/2026

ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర పాట్టాలి మక్కల్ కట్చి పార్టీ కాకినాడ జిల్లా ఇంచార్జీ గా నియమితులు అయిన சி.சிவக்குமார் எம்.எல்.ஏ గారికి MLA విక్రవాండి నియోజకవర్గం హృదయ పూర్వక ధన్యవాదాలు💙💛❤️

ఆంధ్రప్రదేశ్‌లో పాట్టాలి మక్కల్ కట్చి (PMK) పార్టీని ప్రారంభించే విషయంపై 29-08-2026వ తేదీన కమిటీని ఏర్పాటు చేసి, నిర్వాహ...
30/08/2026

ఆంధ్రప్రదేశ్‌లో పాట్టాలి మక్కల్ కట్చి (PMK) పార్టీని ప్రారంభించే విషయంపై 29-08-2026వ తేదీన కమిటీని ఏర్పాటు చేసి, నిర్వాహకులతో చర్చించిన పార్టీ అధ్యక్షులు డాక్టర్ అన్బుమణి రాందాస్ MP గారు

ఆంధ్రప్రదేశ్‌లో పాట్టాలి మక్కల్ కట్చి (PMK) పార్టీని ప్రారంభించే విషయంపై ఈ రోజు అనగ 29-08-2026వ తేదీన కమిటీని ఏర్పాటు చే...
29/08/2026

ఆంధ్రప్రదేశ్‌లో పాట్టాలి మక్కల్ కట్చి (PMK) పార్టీని ప్రారంభించే విషయంపై ఈ రోజు అనగ 29-08-2026వ తేదీన కమిటీని ఏర్పాటు చేసి, నిర్వాహకులతో చర్చించిన పార్టీ అధ్యక్షులు డాక్టర్ అన్బుమణి రాందాస్ MP గారు

ఈ కమిటీ లో పీఎంకే పార్టీకి సంబంధించిన ప్Gingee నియోజకవర్గం గణేష్ కుమార్ గారు,
విక్రవాండి నియోజకవర్గం MLA శివకుమార్ గారు,
జయకొండం నియోజవర్గం MLA వైత్యలింగం గారు మరియు EX-MLA లు, MP లు పాల్గొన్నారు.

22/08/2026

🙏 వాడలరేవు బోటు మిస్సింగ్ ఘటనపై స్పందించిన డా. అన్బుమణి రాందాస్ (Dr. Anbumani Ramadoss)గారికి,ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన గుణనిధి (Gunanidhi Dhanraj ) గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

మిస్సైన మత్స్యకారులు క్షేమంగా తమ కుటుంబాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🙏

21/08/2026

సముద్రంలో ఒడలరేవు నుంచి వేటకు వెళ్లిన కుటుంబ సభ్యులను కలవడం జరిగింది ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం జీవన ఉపాధి కోసం వేటకు వెళ్లిన ప్రతి ఒక్కరు క్షేమంగా, సురక్షితంగా తిరిగి తీరానికి చేరుకుని, తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం.

సముద్రం లో జీవన ఉపాధి కోసం ప్రతి ఒక్కరి పైన ఆ భగవంతుని ఆశీస్సులు, రక్షణ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. 🙏

PMK తరుపున చిన్న సహాయం చేయడం జరిగింది. అందరం వాళ్ళు ఒడ్డుకి చేరుకోవాలి అని ప్రార్థిద్దాము 🙏🏼

#పీఎంకే

19/08/2026

🙏 మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన… 🙏

సముద్రంలో ఒడలరేవు నుంచి బతుకు తెరువు కోసం వేటకు వెళ్లిన కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. వారి కుటుంబాల పరిస్థితులను తెలుసుకుని, వారితో మాట్లాడటం జరిగింది ఎన్నో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకునే ప్రాణాలు ఇంకా ఒడ్డుకు చేరుకోలేదు.

ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం రక్షణ వ్యవస్థను ఇంకా బలపరిచి వాళ్ళని సురక్షితం గా చేర్చాలి అని మనస్పూర్తిగా వేడుకుంటున్నాం 🙏🏼

మనం అందరం భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాము — బతుకు తెరువు కోసం వేటకు వెళ్లిన వాళ్ళు అందరు క్షేమంగా, సురక్షితంగా తిరిగి తీరానికి చేరుకుని, తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం.

సముద్రంలో జీవన ఉపాధి కోసం వెళ్లే ప్రతి ఒక్కరి పైన భగవంతుని ఆశీస్సులు, రక్షణ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం.

| జై హింద్ 🇮🇳

16/08/2026

ఆంధ్రప్రదేశ్‌లో PMK – ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది

సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం, యువత సాధికారత కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న పట్టాలి మక్కల్ కచ్చి (PMK) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 🇮🇳

🌟 డా. ఎస్. రామదాస్ గారు
PMK పార్టీ స్థాపకులు — సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు.

🌟 డా. అన్బుమణి రామదాస్ గారు
డా. ఎస్. రామదాస్ గారి తనయుడు మరియు PMK నాయకుడు — యువత, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే అంశాలతో PMKను కొత్త ప్రాంతాలకు విస్తరించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు.

📢 ఆంధ్రప్రదేశ్‌లో PMKను ప్రారంభించనున్నట్లు డా. అన్బుమణి రామదాస్ గారి ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది.

🔥 తమిళనాడులో ప్రారంభమైన ప్రజా ఉద్యమం…
➡️ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ అడుగు!

🌱 సామాజిక న్యాయం
🤝 ప్రజా సంక్షేమం
👨‍🎓 యువత సాధికారత
🏛️ ప్రజా సమస్యలపై పోరాటం
🚀 అభివృద

Address

Kakinada
533216

Alerts

Be the first to know and let us send you an email when pmk andhra pradesh official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share