Namaste Kakinada

Namaste Kakinada Kakinada has been selected as one of the hundred Indian cities to be developed as a smart city under PM Narendra Modi's flagship Smart Cities Mission.

Kakinada smart city in the Indian state of Andhra Pradesh.It is the 4th most populous city of the state.also the district headquarters of East Godavari district. Further, it was short listed in the 20 cities that are to be first developed under the same scheme.

మన కాకినాడ నగరానికి మరో ప్రతిష్టాత్మక షాపింగ్ మాల్ The CHENNAI shopping mall త్వరలో ప్రారంభించడానికి సిద్దంగా ఉంది.
27/04/2026

మన కాకినాడ నగరానికి మరో ప్రతిష్టాత్మక షాపింగ్ మాల్ The CHENNAI shopping mall త్వరలో ప్రారంభించడానికి సిద్దంగా ఉంది.

స్థానిక జగన్నాధపురం వంతెన (ఓల్డ్ బ్రిడ్జ్) సమీపంలో ఎంతో కాలంగా ఉన్న రావి చెట్టును ఈ రోజు (25/02/2026) ఉదయం తొలగించడం చాల...
25/02/2026

స్థానిక జగన్నాధపురం వంతెన (ఓల్డ్ బ్రిడ్జ్) సమీపంలో ఎంతో కాలంగా ఉన్న రావి చెట్టును ఈ రోజు (25/02/2026) ఉదయం తొలగించడం చాలా బాధాకరం. కారణం ఏదైనా నీడ నిచ్చే చెట్టును తొలగించడం వలన స్థానికులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనాని పెంచడం పోను ఉన్న చెట్లను తొలగించడం ఎంతవరకు సమంజసం.

31/12/2025

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల స్పెషల్ వీడియో
ఓం నమోవెంకటేశాయ

గమనిక : కాకినాడ - సామర్లకోట రోడ్డు మరమ్మతులు కారణంగా ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుంది అని కలక్టరు గారు ఆదేశించడం జరిగింది.
13/11/2025

గమనిక : కాకినాడ - సామర్లకోట రోడ్డు మరమ్మతులు కారణంగా ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుంది అని కలక్టరు గారు ఆదేశించడం జరిగింది.

సెమీఫైనల్ లో అదరగొట్టి ఫైనల్ కి దూసుకెళ్లిన టీం ఇండియా. నవంబర్ 2 న సౌత్ ఆఫ్రికాతో ఫైనల్.
30/10/2025

సెమీఫైనల్ లో అదరగొట్టి ఫైనల్ కి దూసుకెళ్లిన టీం ఇండియా. నవంబర్ 2 న సౌత్ ఆఫ్రికాతో ఫైనల్.

23/09/2025

దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజు సంతచెరువు దుర్గాదేవి టెంపుల్ వద్ద తోలు బొమ్మలాట కార్యక్రమం జరిగింది. అంతరించి పోతున్న కళ మళ్ళీ మన ముందుకు రావడం పిల్లలకు, పెద్దలకు ఆనందాన్ని పంచింది.

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలుమన కాకినాడ ఇస్కాన్ టెంపుల్లో.
11/08/2025

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
మన కాకినాడ ఇస్కాన్ టెంపుల్లో.

Address

Port City
Kakinada
533001

Website

Alerts

Be the first to know and let us send you an email when Namaste Kakinada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share