Office Of Uday

Office Of Uday Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Office Of Uday, Political Party, Kakinada.

పెద్దాపురం మండలం, తొలి తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న స్వామి వారి దివ్య కళ...
09/04/2025

పెద్దాపురం మండలం, తొలి తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (టీ టైమ్ ఉదయ్) గారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారు, జనసేన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎంపీ వారి క్యాంపు కార్యాలయం, కాకినాడ

కాకినాడ నగరం, జగన్నాధపురం 25వ డివిజన్ లో జనసేన సీనియర్ నాయకులు శ్రీ మచ్ఛా గంగాధర్(MGR) గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ...
09/04/2025

కాకినాడ నగరం, జగన్నాధపురం 25వ డివిజన్ లో జనసేన సీనియర్ నాయకులు శ్రీ మచ్ఛా గంగాధర్(MGR) గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొని అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్)గారు.

ఎంపీ వారి క్యాంపు కార్యాలయం, కాకినాడ.

ఈ రోజు 09-04-2025 న, కాకినాడ ఎంపీ వారి క్యాంపు కార్యాలయం నందు ప్రజా దర్భార్ లో జిల్లా ప్రజల నుండి అర్జీలను స్వీకరించి పర...
09/04/2025

ఈ రోజు 09-04-2025 న, కాకినాడ ఎంపీ వారి క్యాంపు కార్యాలయం నందు ప్రజా దర్భార్ లో జిల్లా ప్రజల నుండి అర్జీలను స్వీకరించి పరిష్కార మార్గం చూపిన పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు.

12/03/2025
కాకినాడ నగరం, 10 వ డివిజన్, దుమ్ములపేట జనసేన పార్టీ ఇంచార్జ్  మరియు కాకినాడ జిల్లా మత్స్యకార వికాస విభాగ ఉపాధ్యక్షులు శ్...
12/03/2025

కాకినాడ నగరం, 10 వ డివిజన్, దుమ్ములపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు కాకినాడ జిల్లా మత్స్యకార వికాస విభాగ ఉపాధ్యక్షులు శ్రీ మోసా ఏసేబు, శ్రీమతి రూతు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన జనసేన పార్టీ ప్రజా సహాయ కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యాలయంను ప్రారంభించిన కాకినాడ లోక్ సభ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) గారు. అనంతరం ఏసేబు గారి నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎంపీ వారి క్యాంపు కార్యాలయం, కాకినాడ

కాకినాడ నగరం, వెంకట్ నగర్ స్వగృహం నందు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారి మనవడు వివాహా వేడు...
12/03/2025

కాకినాడ నగరం, వెంకట్ నగర్ స్వగృహం నందు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారి మనవడు వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వరుడిని ఆశీర్వదించిన కాకినాడ లోక్ సభ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) గారు.

ఎంపీ వారి క్యాంపు కార్యాలయం, కాకినాడ

పిఠాపురం, చిత్రాడలో మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుక సందర్భంగా సభాస్థలంలో జరుగుతున్న పనులను ఎప్...
11/03/2025

పిఠాపురం, చిత్రాడలో మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుక సందర్భంగా సభాస్థలంలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కాకినాడ లోక్ సభ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు.

మార్చి 14 న పిఠాపురం, చిత్రాడ గ్రామంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకకు ప్రతిఒక్కరూ చేయి చేయి కలుపుతూ లక్షలాద...
08/03/2025

మార్చి 14 న పిఠాపురం, చిత్రాడ గ్రామంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకకు ప్రతిఒక్కరూ చేయి చేయి కలుపుతూ లక్షలాది సంఖ్యలో తరలి వచ్చి ఎన్నడూ, ఎక్కడ చూడని విధంగా మన జనసేన పండుగను చరిత్రకు ఎక్కించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు పిలుపునివ్వడం జరిగింది.

ఎంపీ వారి క్యాంపు కార్యాలయం, కాకినాడ

మార్చి 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామంలో SB వెంచర్స్ నందు అంగరంగ వైభవంగా జ...
05/03/2025

మార్చి 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామంలో SB వెంచర్స్ నందు అంగరంగ వైభవంగా జరగబోతున్న జనసేన పండుగకు దేశం నలుమూలల నుండి లక్షలాదిగా తరలివచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తూ ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్న కాకినాడ లోక్ సభ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు.

ఎంపీ వారి క్యాంపు కార్యాలయం, కాకినాడ

కాకినాడ టౌన్, వివేకానంద పార్కు కుళాయి చెరువు వద్ద ఫెబిన్ కన్వెన్షన్ లో, ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో జరగబోతున్న జనసేనపార...
01/03/2025

కాకినాడ టౌన్, వివేకానంద పార్కు కుళాయి చెరువు వద్ద ఫెబిన్ కన్వెన్షన్ లో, ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో జరగబోతున్న జనసేనపార్టీ ఆవీర్భావ దినోత్సవ మహోత్సవ కార్యక్రమమునకు సంబంధించి సన్నాహక సమావేశమునకు హాజరయిన కాకినాడ లోక్ సభ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ అతిరథ మహానీయులు మరియు రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ సభ్యులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎంపీ వారి క్యాంపు కార్యాలయం, కాకినాడ

ప్రజలందరిపై ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోర...
26/02/2025

ప్రజలందరిపై ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ…
మహాశివరాత్రి
పర్వదిన శుభాకాంక్షలు

మీ…
తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్
(టీ టైం ఉదయ్)
లోక్ సభ సభ్యులు, కాకినాడ

Address

Kakinada
533003

Alerts

Be the first to know and let us send you an email when Office Of Uday posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share