02/09/2026
పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో తడాల అబ్బు గారి ఆధ్వర్యంలో 200 బైకులతో అతి భారీ ఎత్తున బైక్ ర్యాలీ జరగడం జరిగింది గంగనాపల్లి నుండి ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద దాకా ర్యాలీ కొనసాగింది✊🔯
Jai janasena ✊🔥
ఇట్లు :అబ్బు యూత్ గంగానపల్లి🔯🙏