Desineedi SATYA Prasad

Desineedi SATYA Prasad సత్యప్రసాద్ దేశనీడి

05/09/2026
05/09/2026

భావితరాలకు బంగారు భవిష్యత్తు విద్యతోనే సాధ్యం:- Janasena Sainik - SatyaPrasad Desineedi.
ప్రతి గడపలో చదువు ఆ ఇంటికి పంచే వెలుగు. చదువుంటే సమాజానికి జరుగుతుంది మేలు. మానవ ప్రగతికి అక్షరాస్యత తప్పనిసరి. అక్షరాస్యత మనిషి జీవన స్థితిగతులను మార్చేస్తుంది. వారివారి సంస్కృతిని బలపరచుకునేలా చేస్తుంది. అక్షరాస్యత అనేది మానవ జీవితాలలో అత్యంత విలువైన అంశం మానవులు ఎదగడానికి, స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడానికి అక్షరాస్యత, విద్య చాలా ముఖ్యం, ‘మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో,చదువు కూడా అంతే అవసరం. పేదరికాన్ని పారద్రోలడానికి, శిశు మరణాలు తగ్గించడానికి, అధిక జనాభా నియంత్రణకు, లింగ వివక్షత లేకుండా ఉండటానికి విద్య ఎంతో అవసరం.
అక్షరాస్యత కుటుంబ స్థితిగతులను మెరుగు పరుస్తుంది, దాంతో దేశ ప్రగతి త్వరితంగా జరుగుతుంది. ప్రతి పౌరుడూ కుటుంబం పట్ల, సంఘం పట్ల, దేశం పట్ల బాధ్యతగా ప్రవర్తించడానికి నిరంతర విద్యాభ్యాసం దోహద పడుతుంది నాణ్యతతో కూడిన విద్యను అందించటంలో మనరాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది . దేశరక్షణకు ఆయుధం ఎంత ముఖ్యమో,ఆ ఆయుధానికి అక్షరం అంతముఖ్యం. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం శభాకాంక్షలు.
#సత్యప్రసాద్_దేశినీడి
జనసేన పార్టీ, కాకినాడ జిల్లా.

తెలుగు ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు!:- Janasena Sainik -SatyaPrasad Desineedi.   ధర్మ సంస్థాపనార్థం శ్రీ మహావిష్ణ...
04/09/2026

తెలుగు ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు!:- Janasena Sainik -SatyaPrasad Desineedi.
ధర్మ సంస్థాపనార్థం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో
ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని జీవిత లీల ప్రజల సంక్షేమం కోసం నిస్వార్థ కార్యాలు చేయాలని బోధిస్తుంది. ఆలోచన, మాట, చేతలతో అందరి అభిరుచికి ప్రాధాన్యత ఇచ్చేలా ఈ పవిత్ర పండుగ మనందరికీ స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను.గిరిని సైతం గోటితో లేపినా, తులసీ దళానికే తేలిపోయాడట! ఆయుధం పట్టలేదు కానీ అసుర సంహారం ఆపలేదట! అందరికీ ఆదర్శప్రాయమైన ఆ శ్రీ కృష్ణ భగవానుని స్మరిస్తూ, మానవాళికి జీవన మార్గాన్ని ఉపదేశించిన ఆ దేవకీ సుతుని జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
#సత్యప్రసాద్_దేశినీడి
జనసేన పార్టీ, కాకినాడ జిల్లా


#𝙥𝙖𝙬𝙖𝙣𝙠𝙖𝙡𝙮𝙖𝙣

అలుపెరగని పోరాట యోధుడా...నిండు నూరేండ్లు వర్ధిల్లు.:-Janasena Sainik -SatyaPrasad Desineediనిరంతరం ప్రజా సంక్షేమం కోసం ప...
02/09/2026

అలుపెరగని పోరాట యోధుడా...నిండు నూరేండ్లు వర్ధిల్లు.:-Janasena Sainik -SatyaPrasad Desineedi

నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ పుష్కర కాలంగా ఎన్నో పోరాటాలు సాగిస్తూ గెలుపైనా, ఓటమైనా ప్రజలతోనే నా జీవితం, ప్రజలలోనే నా జీవనం అంటూ జన సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని తలపెట్టి, మార్పు కోసం ముందుకు దూసుకెళ్తున్న, మంచితనానికి మారుపేరు, మంచి మనసుకి నిర్వచనం, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం కలబోస్తే మా అన్నయ్య జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పవనన్న ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. వారి నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవనన్న ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ.. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భరతమాత సేవలో తరించాలని, కలియుగ దైవం వెంకటేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు, విజయాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను
#సత్యప్రసాద్_దేశినీడి
జనసేన పార్టీ
కాకినాడ జిల్లా

... .

Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri Pawan Kalyan garu.We...
01/09/2026

Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri Pawan Kalyan garu.

We pray to God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.

జనసేన పార్టీకి, నాయకులకు, జనసైనికులు, వీర మహిళలకు ఎంతో ప్రత్యేకమైన రోజు జనసేనాని Pawan Kalyan గారి పుట్టినరోజైన సెప్టెంబ...
31/08/2026

జనసేన పార్టీకి, నాయకులకు, జనసైనికులు, వీర మహిళలకు ఎంతో ప్రత్యేకమైన రోజు జనసేనాని Pawan Kalyan గారి పుట్టినరోజైన సెప్టెంబర్ 2వ తారీఖున ఘనంగా "జనసేన యువజన విభాగం" ఆవిష్కరణ.

సెప్టెంబర్ 2వ తేదీన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ పిఠాపురంలో
30/08/2026

సెప్టెంబర్ 2వ తేదీన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ పిఠాపురంలో

ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ Naga Babu Konidela గారికి శుభాకాంక్షలు.
28/08/2026

ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ Naga Babu Konidela గారికి శుభాకాంక్షలు.

స్వయంకృషితో ఎదిగిన విజేత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు.:-Janasena Sainik -SatyaPrasad Desineedi.  మెగాస్టార్‌ చిరంజీవ...
22/08/2026

స్వయంకృషితో ఎదిగిన విజేత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు.:-Janasena Sainik -SatyaPrasad Desineedi.
మెగాస్టార్‌ చిరంజీవి’ అది పేరు కాదు, మహా శిఖరం. కఠోర శ్రమ, ధృఢ సంకల్పంతో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించిన మహోన్నత వ్యక్తి. ఓ మధ్యతరగతి కానిస్టేబుల్‌ కొడుకు నుంచి మహాశక్తిగా ఎదిగిన ఘనత ఆయనది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహా మనిషి. క్రమశిక్షణ, అంకితభావానికి మరో పేరు. ఆపదలో ఉన్నవాడికి అన్నయ్యగా, అవకాశం కోసం చూస్తున్న వాడికి ఆపద్బాంధవుడిగా ఆయన సేవలుకు అంతే లేదు. ఆయనను మనిషిగా కాదు.. దేవుడిగా కొలిచే వారికి లెక్కే లేదు.కలలు సాకారమై, శిఖరాలను అధిరోహించిన తర్వాత నిగర్వంగా, నిరాడంబరంగా ఉండటం,తన మూలాలను మరచిపోని స్పృహతో ఉండటం లాంటి జీవన విలువలకు ప్రతీక. స్నితప్రజ్ఞతతో మెగాస్టార్‌ చిరంజీవుడిగా, పద్మభూషణుడిగా ఎదిగిన కొణిదెల శివశంకర వరప్రసాద్‌ అన్నయ్యకి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుని ఆశీస్సులతో మీరు 'చిరంజీవి'గా వర్ధిల్లాలని, అసంఖ్యాకమైన అభిమానులకు ఆనందాన్ని పంచాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
#సత్యప్రసాద్_దేశినీడి
జనసేన పార్టీ, కాకినాడ జిల్లా
...

జనసైనికులు, వీర మహిళల పోరాట స్పూర్తిని కొనసాగించేలా వారి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుదాము!
21/08/2026

జనసైనికులు, వీర మహిళల పోరాట స్పూర్తిని కొనసాగించేలా వారి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుదాము!

Address

పిఠాపురం నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా, ఆంద్రప్రదేశ్
Kakinada

Telephone

9912565576

Website

Alerts

Be the first to know and let us send you an email when Desineedi SATYA Prasad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Desineedi SATYA Prasad:

Shortcuts

Share