TDP Kalyanadurgam

TDP Kalyanadurgam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Kalyanadurgam, Political organisation, kalyanadurgaM, Kalyandrug.

02-04-24 paper Article's
02/04/2024

02-04-24 paper Article's

31/03/2024
ఎక్కడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు,కళ్యాణదుర్గంలో పోటీ చేస్తుంది మీ సురేంద్రుడు!!మీ గ్రామాల్లో మీకు ఏమైనా భయందోళనలు ఉంట...
31/03/2024

ఎక్కడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు,
కళ్యాణదుర్గంలో పోటీ చేస్తుంది మీ సురేంద్రుడు!!
మీ గ్రామాల్లో మీకు ఏమైనా భయందోళనలు ఉంటే చెప్పండి,
నేనే వచ్చి మీ గ్రామాల్లో ఏజెంట్ గా కూర్చుంటా !!
అమిలినేని సురేంద్ర బాబు 🔥🔥✌️

30.03.2024 Campaining tour
31/03/2024

30.03.2024 Campaining tour


కుందుర్పి మండలలో బసాపురం పంచాయతీ బసాపురం  గ్రామంలో  కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి అల్...
30/03/2024

కుందుర్పి మండలలో బసాపురం పంచాయతీ బసాపురం గ్రామంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి అల్లుడు ధర్మ తేజ గారు H సంజీవ వారి కుమారుడు H హనుమంతు రైతు పండించిన పంటకి సరైన గిట్టుబాటు రాకపోవడం వల్ల తానులో తాను కుంగిపోయి ఆత్మహత్యకు గురయ్యాడు ఈ విషయం తెలుసుకున్న ధర్మ తేజ గారు వెంటనే వారిని పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించడం జరిగినది.


ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....*నేడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం (ఎన్టీఆ...
29/03/2024

ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....*
నేడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్ ) వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు నందమూరి తారక రామారావు గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి పార్టీ పతాకాన్ని ఎగురవేసి పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించిన *తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు గారు* , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.

దూకుడు పెంచిన యువనేత!!ఎన్నికల ప్రచారంలో  స్పీడ్ పెంచిన అమిలినేని యశ్వంత్ గారు!!కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 9వ వార్డులో ఇంట...
28/03/2024

దూకుడు పెంచిన యువనేత!!

ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన అమిలినేని యశ్వంత్ గారు!!

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 9వ వార్డులో ఇంటిటికి వెళ్లి తెలుగుదేశం కూటమి అభ్యర్థి సురేంద్ర బాబు గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న యువనేత అమిలినేని యశ్వంత్ గారు!!

హిళలు పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీ  ఎన్నికల ప్రచారంలో అమిలినేని కుటుంబం..... నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపు...
26/03/2024

హిళలు పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీ
ఎన్నికల ప్రచారంలో అమిలినేని కుటుంబం.....

నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో మండల కేంద్రంలో అమిలినేని సురేంద్రబాబు భార్య రమాదేవి, సోదరి రాధా మాధవి, కోడలు ఇషిత, సోదరుడు ఎర్రిస్వామి కుటుంబ సభ్యులు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత పర్యటన చేపట్టి ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్ద పీట వేసిందని నేడు అధికారంలోకి రాగానే మహాశక్తి పథకాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందుతాయని, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారని అందుకు ప్రతి ఒక్కరూ అమిలినేని సురేంద్ర బాబు గారికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు...

Address

KalyanadurgaM
Kalyandrug
515761

Telephone

+919381159546

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Kalyanadurgam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TDP Kalyanadurgam:

Share