Tekriyal

Tekriyal It's about our village

కామారెడ్డి జిల్లా టేక్రియల్ గ్రామానికి చెందిన మా చిరకాల మిత్రుడు కిరాణం షాపు నడిపే శ్రీ నంగునూరి నాగరాజు గారి  మరణం అత్య...
25/04/2021

కామారెడ్డి జిల్లా టేక్రియల్ గ్రామానికి చెందిన మా చిరకాల మిత్రుడు కిరాణం షాపు నడిపే శ్రీ నంగునూరి నాగరాజు గారి మరణం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

Happy Pongal to allAfter long time playing cricket at our Ground👍🏻🎉
14/01/2017

Happy Pongal to all

After long time playing cricket at our Ground👍🏻🎉

Happy Children Day 😊
14/11/2016

Happy Children Day 😊

08/04/2016

Ugadi celebrations at our village

Fortunate is the one who has learned to Admire, but not to envy. Good Wishes for a joyous Ugadi and a Happy New Year wit...
08/04/2016

Fortunate is the one who has learned to Admire, but not to envy. Good Wishes for a joyous Ugadi and a Happy New Year with a plenty of Peace and Prosperity

Happy Women's day
08/03/2016

Happy Women's day

Om Namah Shivaya
07/03/2016

Om Namah Shivaya

10/01/2016

ప్రియమైన మిత్రులకు ,

12/01/2016 మంగళవారం ఉదయం 10:30 కు వివేకానంద యూత్ అద్వర్యంలో "వివేకానంద జన్మదిన" వేడుకలు జరుపబడును. దయచేసి అందరు హాజరు కాగలరని మనవి.

ఇట్లు:
వివేకానంద యూత్ క్లబ్ ,
టేక్రియాల్.

09/11/2015
03/10/2015

మన ఊరు - మన చరిత్ర
రెండవ భాగం

ఈ భవనం కు ఉత్తర దిక్కున విశాలమైన ప్రదేశం మరియు రోడ్డు కలిగి ఉంది. రోడ్డు పక్కన రెండు పెద్ద నిల్వ ఉంచే షేడ్స్ కలవు. దానిలో గుల్మోహ మరి ఇతర పదార్థాలు నిల్వ ఉంచుతారు. ఈ షేడ్స్ కు పడమర దిక్కున రోడ్డు పక్కన మరొక నిల్వ ఉంచే ట్యాంకు లు కలవు. దిని లో బెల్లంల మిశ్రములు నిల్వ ఉంచుతారు. దక్షిణ దిక్కున మరో రెండు వేర్హౌస్ లు కలవు. దీనిలో ఒకటి స్పేర్ పార్ట్స్ కు మరియు supplies స్టోర్ కు ఉపయోగించే వారు. రెండవ షెడ్ అసిస్టెన్స్ మేనేజర్ కు మరియు స్టాఫ్ కు ఉపయోగించేవారు. స్వేదనం భవనం కు పడమర దిక్కున రోడ్డు పక్కన ఒక షెడ్ లో ఎలక్ట్రిసిటీ జేనేరాటే తర్బిన్స్ కలవు. ఇవి ఇంగ్లాండ్ లో తయారు చేసినవి.రెండవ షెడ్ లో వర్క్ షాప్ కలదు ఇందులో అన్ని రకముల పని ముట్లు ఉండేవి.పడమర దిక్కున మూడవ షెడ్ రెండు పెద్ద బొఇలెర్స్ కలవు. దీనిని నీటి ఆవిరి మరియు వేడి నీటి కొరకు ఉపయోగించేవారు. దీనిని ఆల్కహాల్ తయారికి మరియు తర్బిన్స్ శుబ్రపడుచుటకు ఉపయోగించేవారు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే నీటి ఆవిరి అలారం ఉపయోగించే వారు. దీనిని ఉదయం ఒక అలారం, పగలు ఒక అలారం మరియు రాత్రి ఒక అలారం వచ్చే విధంగా అమర్చారు.

Address

Tekriyal
Kamareddi
503111

Alerts

Be the first to know and let us send you an email when Tekriyal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share