05/09/2026
🚨 కేబుల్ దొంగల ముఠాకు భిక్నూర్ పోలీసుల చెక్!
బోర్ మోటార్ కేబుల్ వైర్లను దొంగిలిస్తున్న నలుగురు నిందితులను భిక్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
🔹 సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు
🔹 దొంగిలించిన కేబుల్ వైర్ల నుంచి వేరు చేసిన రాగి తీగలు స్వాధీనం
🔹 కేబుల్ కట్టర్లు, ఇనుప రాడ్, మొబైల్ ఫోన్ తదితర వస్తువులు స్వాధీనం
🔹 మరిన్ని చోరీలకు వెళ్లే క్రమంలో నిందితుల అరెస్ట్
👮♂️ సమర్థవంతమైన దర్యాప్తుతో నిందితులను పట్టుకున్న భిక్నూర్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.