31/07/2022
ముందుచూపంటే ఇది 👇👇👇
రికార్డు స్థాయిలొ 400 కోట్ల లీటర్ల ఇధనాల్ ఆయిల్ ను తయారు చేసి దానిని పెట్రోల్ ద్వారా వినియోగంలోకి తీసుకురావటం మూలంగానే ----- ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలొ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నప్పటికీ --------- భారత్ లొ పెట్రోల్ రేట్లు అందుబాటులొ (అమెరికాలొ వలె విపరీతంగా పెరగకుండా) ఉన్నాయి ....... తద్వారా ఈ ఇధనాల్ ఆయిల్ కోసం చెరకు పండించే దాదాపు 50,00,000 మంది చెరుకు రైతులకు గొప్ప లబ్ధి చేకూరుతుంది ................ అంతేకాకుండా ఈ ఇధనాల్ ఆయిల్ ను తయారు చేస్తుండటం ద్వారా 6,50,000 మందికి ఉపాధి లభిస్తుంది ....... దీనినే సస్టెయినబుల్ గ్రోత్ అంటే స్థిరమైన అభివృద్ధి అని అంటారు