BJP Kamareddy Assembly

BJP Kamareddy Assembly KAMAREDDY ASSEMBLY OFFICIAL PAGE ||YOUTUBE👇 https://www.youtube.com/

26/05/2026
26/05/2026
https://youtu.be/jvnboNxg5P8?si=bPB2JIMPgMZFh91Z🌾 కామారెడ్డి రైతు సోదరులకు ముఖ్య విజ్ఞప్తి 🌾“జూన్ 5వ తేదీ లోపు ఒక్క గింజ...
25/05/2026

https://youtu.be/jvnboNxg5P8?si=bPB2JIMPgMZFh91Z

🌾 కామారెడ్డి రైతు సోదరులకు ముఖ్య విజ్ఞప్తి 🌾

“జూన్ 5వ తేదీ లోపు ఒక్క గింజ కూడా మిగలకుండా ధాన్యం కొనుగోలు పూర్తిచేయించే బాధ్యత నాది. రైతులెవరూ ఆందోళన చెందవద్దు.

రైస్ మిల్లుల యజమానులతో, సంబంధిత అధికారులతో ఇప్పటికే మాట్లాడటం జరిగింది. వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 5వ తేదీ లోపు పూర్తి కొనుగోలు ప్రక్రియ ముగించాలని వారు హామీ ఇచ్చారు.

నేను మీకు మాటిస్తున్నాను.
నేను మాటిస్తే తప్పనని మీ అందరికీ తెలుసు.

కాబట్టి రైతు సోదరులెవరూ అధైర్యపడవద్దు, ధర్నాలు చేయవద్దు. ఏ సమస్య వచ్చినా వెంటనే క్యాంపు ఆఫీస్ నంబర్‌ 9000133131 కు ఫోన్ చేయండి. అరగంటలో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను.

రైతుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను.”

— మీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
కామారెడ్డి శాసన సభ్యులు 🇮🇳🌾

🌾 కామారెడ్డి రైతు సోదరులకు ముఖ్య విజ్ఞప్తి 🌾“జూన్ 5వ తేదీ లోపు ఒక్క గింజ కూడా మిగలకుండా ధాన.....

తెలంగాణ జిల్లా కేంద్రాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందడుగు.ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్ల అభివృద్ధి కో...
23/05/2026

తెలంగాణ జిల్లా కేంద్రాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందడుగు.

ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్ల అభివృద్ధి కోసం ₹5,681 కోట్ల భారీ కానుక

గత పాలకులు విస్మరించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పారిశుద్ధ్య వ్యవస్థల నిర్మాణానికి కేంద్రం పెద్దపీట

22/05/2026

📚 “ప్రస్తుత కాలానికి అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు రావాలి” 📚

“పాత పద్ధతులలోనే చదువు చెప్పడం ఈరోజు పరిస్థితుల్లో సరిపోదు. ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ విద్య వంటి అంశాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. అందుకే స్కూల్ బోధన కూడా కాలానికి అనుగుణంగా మారాలి” అని కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు పేర్కొన్నారు.

విద్యార్థుల్లో కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాకుండా…
✅ సృజనాత్మక ఆలోచనలు
✅ కమ్యూనికేషన్ నైపుణ్యాలు
✅ టెక్నాలజీపై అవగాహన
✅ సమస్యలను పరిష్కరించే సామర్థ్యం
✅ నాయకత్వ లక్షణాలు

పెంపొందించే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

“పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలి. విద్యార్థులు రేపటి సమాజానికి నాయకులుగా ఎదగాలంటే ఆధునిక బోధన విధానాలు అత్యవసరం” అని ఎమ్మెల్యే గ�

22/05/2026

Cockroach Party Exposed in 4K 🤯 Cockroach Party అసలు నిజం బయటపడింది 🤯

https://youtube.com/shorts/XrYY1SMXdsw?si=8PUx7-Fspn4nHcHW“పిల్లల భవిష్యత్తు కోసం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, వ...
22/05/2026

https://youtube.com/shorts/XrYY1SMXdsw?si=8PUx7-Fspn4nHcHW
“పిల్లల భవిష్యత్తు కోసం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, వారికి సమయం కేటాయించడం కూడా ఎంతో అవసరం” అని కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు తల్లిదండ్రులకు సందేశం ఇచ్చారు.

పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారి ఆలోచనలు ఏమిటి అనేది ప్రతి తల్లిదండ్రి గమనించాలి. వారితో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ, వారికి మానసికంగా అండగా నిలవాలి.

తల్లిదండ్రులు పిల్లలతో గడిపే కొద్దిపాటి సమయం కూడా వారి భవిష్యత్తును గొప్ప దిశగా తీసుకెళ్తుంది.
పిల్లలకు ఇచ్చే అత్యంత విలువైన బహుమతి… తల్లిదండ్రుల సమయం మరియు ప్రేమ మాత్రమే..


“పిల్లల భవిష్యత్తు కో...

22/05/2026

“పిల్లల భవిష్యత్తు కోసం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, వారికి సమయం కేటాయించడం కూడా ఎంతో అవసరం” అని కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు తల్లిదండ్రులకు సందేశం ఇచ్చారు.

పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారి ఆలోచనలు ఏమిటి అనేది ప్రతి తల్లిదండ్రి గమనించాలి. వారితో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ, వారికి మానసికంగా అండగా నిలవాలి.

తల్లిదండ్రులు పిల్లలతో గడిపే కొద్దిపాటి సమయం కూడా వారి భవిష్యత్తును గొప్ప దిశగా తీసుకెళ్తుంది.
పిల్లలకు ఇచ్చే అత్యంత విలువైన బహుమతి… తల్లిదండ్రుల సమయం మరియు ప్రేమ మాత్రమే..






FutureGeneration
ChildDevelopment
FamilySupport
Education
Parenting
PositiveMessage
TelanganaPolitics
YouthFuture

https://youtu.be/AfG-ftGcBRM?si=LiYltifTA6vN97NCజయహో జయహో రమణ రెడ్డి | తెలంగాణలో మారుమోగుతున్న పాట 🔥Bjp Song || Bjp Tela...
21/05/2026

https://youtu.be/AfG-ftGcBRM?si=LiYltifTA6vN97NC

జయహో జయహో రమణ రెడ్డి | తెలంగాణలో మారుమోగుతున్న పాట 🔥Bjp Song || Bjp Telangana

#జయహోజయహోరమణరెడ్డి ...

https://youtu.be/iLDaEJWSBhg?si=xYK3U8u2RGeLqLiZబేడా బుడగ జంగం వాళ్ళు పాడిన గానం | కామారెడ్డి MLA కాటిపల్లి వెంకటరమణ రెడ...
21/05/2026

https://youtu.be/iLDaEJWSBhg?si=xYK3U8u2RGeLqLiZ

బేడా బుడగ జంగం వాళ్ళు పాడిన గానం | కామారెడ్డి MLA కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారి పై ప్రత్యేక గానం

బేడా బుడగ జంగం వాళ్ళు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ...

Address

Kamareddy
Kamareddy

Alerts

Be the first to know and let us send you an email when BJP Kamareddy Assembly posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Kamareddy Assembly:

Share