Dr Santhosh Goud

Dr Santhosh Goud Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr Santhosh Goud, Social service, Kamareddy.

08/08/2022
చదువు కోసం, విద్యార్థుల కోసం విద్యా బాండాగారాన్ని సృష్టించి, మా గ్రామాన్ని ప్రపంచమే. మా బిబిపేట్ వైపు తిరిగి చూసెల చేసిన...
22/01/2022

చదువు కోసం, విద్యార్థుల కోసం విద్యా బాండాగారాన్ని సృష్టించి, మా గ్రామాన్ని ప్రపంచమే. మా బిబిపేట్ వైపు తిరిగి చూసెల చేసిన #సుభాష్_రెడ్డి అన్న #స్వామివివేకనంద_పుస్తకాన్ని నాకు అందించిన వేళ.

Thank you so Much Dr..   Sir.From the beginning your Supporting and Blessings.
19/01/2022

Thank you so Much Dr.. Sir.
From the beginning your Supporting and Blessings.

తెలంగాణ యూనివర్సిటీ పరిధి కొన్ని డిగ్రీ, పీజీ, బిఈడి కళాశాలలో కనీస విద్యా అర్హత లేకున్నా వారితో తరగతులు నిర్వహిస్తున్నార...
03/11/2021

తెలంగాణ యూనివర్సిటీ పరిధి కొన్ని డిగ్రీ, పీజీ, బిఈడి కళాశాలలో కనీస విద్యా అర్హత లేకున్నా వారితో తరగతులు నిర్వహిస్తున్నారని. కావున వెంటనే చర్యలు తీసుకోవాలని అని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారికి వినతి.

15/10/2021
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ రీక్కా లింబద్రీ గారిని మొదటిసారి కలిసి శుభాకాంక్షలు తె...
04/10/2021

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ రీక్కా లింబద్రీ గారిని మొదటిసారి కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ యూనివర్సిటీ డాక్టర్స్ అసోసియేషన్ కన్వీనర్ డా.తంగలపల్లి సంతోష్ గౌడ్, జంగం పాండు(Ph.D), తదితరులు.

Address

Kamareddy
503111

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Santhosh Goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category