Shabbir Ali Yuva Sena

Shabbir Ali Yuva Sena తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ శాఖ ప్రభుత్వ సలహాదారు

15/02/2025
తేదీ:21-05-2024, హైదరాబాద్,ఈరోజు సోమాజిగూడ, లోని  దివంగత మాజీ భారత ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 33 వ వర్థంతి,...
21/05/2024

తేదీ:21-05-2024, హైదరాబాద్,ఈరోజు సోమాజిగూడ, లోని దివంగత మాజీ భారత ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 33 వ వర్థంతి, సందర్భంగా,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ, ముఖ్యమంత్రివర్యులు, బట్టి విక్రమార్క గారు, మరియు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు*,మరియు,మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, మాట్లాడుతూ,భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకులు, దేశ సౌభ్రాదృత్వం కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులు, నవ భారత నిర్మాత, భారతరత్న దివంగత మాజీ భారత ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 33 వ వర్థంతి సందర్భంగా వారికి, గౌ: ముఖ్యమంత్రివర్యులు, రేవంత్ రెడ్డి గారు, పూలమాలవేసి, వారికి మా ఘన నివాళులు వెళ్లడం తెలియజేయడం జరిగింది, అలాగే ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు,💐🙏🏻

కామారెడ్డి జిల్లా 14-05-2024బాధిత కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు కామారెడ్డి‌ మండలము గర్...
14/05/2024

కామారెడ్డి జిల్లా 14-05-2024

బాధిత కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు

కామారెడ్డి‌ మండలము గర్గుల్ గ్రామానికి చెందిన చెందిన అలేఖ్య శస్త్ర మరియు మెరుగైన చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి (loc)నుంచి రూ. 5.లక్షలు మంజూరు చేయించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ ఆలీ షబ్బీర్ గారు

గర్గుల్ గ్రామానికి చెందిన నారా గౌడ్ గారి కూతురు అలేఖ్య ను చాల ఆసుపత్రిలో చూపించారు శస్త్ర చికిత్స చేయించాలని దానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆస్పత్రి వాళ్ళు తెలిపారు ఆర్థిక స్తోమత లేని ఆ కుటుంబానికి అదే సమయంలో ఇంటి యజమాని నారా గౌడ్ మరణించడంతో నిస్సహాయులుగా ఉండిపోయారు

గ్రామ సర్పంచ్ ఈ విషయాన్ని షబ్బీర్ అలీ గారి దృష్టికి తీసుకురాగా
షబ్బీర్ అలీ గారు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఈరోజు 5 లక్షల రూపాయలు ఇప్పించి కుటుంబాన్ని ఆదుకున్నారు

అలేఖ్య కుటుంబం షబ్బీర్ అలీ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు

12/05/2024

*Kamareddy District* Dated : 11-05-2024.   *Mohammed Ali Shabbir*  Advisor to Telangana Govt addressing the *Jana Jatara...
12/05/2024

*Kamareddy District* Dated : 11-05-2024. *Mohammed Ali Shabbir* Advisor to Telangana Govt addressing the *Jana Jatara Roadshow* near Jaya Prakash Narayan Statue in Kamareddy Town, in the presence of *AICC General Secretary Smt. Priyanka Gandhi Ji* , *Hon'ble CM Revanth Reddy Ji* and Zahirabad candidate *Suresh Kumar Shetkar* . He appealed to the people to vote for Congress party in the Lok Sabha election to save democracy and the Constitution and protect the reservation for SC, ST, BC and minorities. # AICC General Secretary Priyanka Gandhi Ji Anumula Revanth Reddy Ji Ali Shabbir Jatara Sabha ✋️Jai Congress.

09/05/2024

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా నిజామాబాదు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో గౌ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు.

04/05/2024

*ఎస్ఎస్ సి విద్యార్థులను  అభినందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ...*కామారెడ్డి జిల్లా కేంద్...
04/05/2024

*ఎస్ఎస్ సి విద్యార్థులను అభినందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ...*
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ విద్యార్థులకు అభినందన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో 42 మంది విద్యార్థులు 10/10 జీపీఏ ను సాధించడం అభినందనీయమని మీరు భవిష్యత్తులో ఉన్నత విద్యను పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఈ దేశానికి సేవ చేయాలని అన్నారు కష్టపడే చదువుకునే విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని విద్యార్థులకు తెలియజేశారు ప్రశంస పత్రము మెమొంటో,శాలువ లతో విద్యార్థులను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్,పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందు,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గంపప్రసాద్,డాక్టర్ బాలు పాల్గొన్నారు

01/05/2024

కోరుట్ల లో జరిగిన తెలంగాణ జన జాతర రేవంత్ రెడ్డి గారి సభలో ప్రసంగిస్తున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు
#నిజామాబాద్

Address

Kamareddy
Kamareddy
503111

Alerts

Be the first to know and let us send you an email when Shabbir Ali Yuva Sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shabbir Ali Yuva Sena:

Share