BRS- Kamareddy Official

BRS- Kamareddy Official We cover the news related to BRS Party across India. Follow to get regular updates

నిర్మల్‌ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన త్రాగు నీటి సరఫరాను మంత్రులు ,  ప్రారంభించారు. అనంతరం పట్టణంలో పురపా...
04/10/2023

నిర్మల్‌ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన త్రాగు నీటి సరఫరాను మంత్రులు , ప్రారంభించారు. అనంతరం పట్టణంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

04/10/2023

గతంలో కాంగ్రెస్ ఇచ్చింది ₹200 పెన్షన్, కేవలం 29 లక్షల మందికే వస్తుండే..

బీఆర్ఎస్ ఇస్తున్నది ₹2,016 పెన్షన్... ఇప్పుడు 46 లక్షల మందికి వస్తున్నది

బీడీ కార్మికులకు, టేకేదార్లకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ .

04/10/2023

ఎవరెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా..

బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు.. హ్యాట్రిక్ సీఎం మ‌న కేసీఆరే : మంత్రి .

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల జాతర. 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన...
12/12/2022

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల జాతర. 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ

తెలంగాణలో మార్పును చూపెట్టినట్టే.. దేశంలో పరివర్తన తెచ్చేందుకే భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఏర్పాటైందని సీఎం కేసీఆర్ త...
11/12/2022

తెలంగాణలో మార్పును చూపెట్టినట్టే.. దేశంలో పరివర్తన తెచ్చేందుకే భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఏర్పాటైందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎవరెంత హేళన చేసినా స్థిర సంకల్పంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ఎనిమిదేండ్లలోనే అద్భుత పురోగతితో దేశానికే మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదిగామని అన్నారు

Address

Kamareddy
503111

Alerts

Be the first to know and let us send you an email when BRS- Kamareddy Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share