Rajanna Yuvasena

Rajanna Yuvasena Rajanna Abhimana sangam

Pic of the day
05/04/2023

Pic of the day

01/04/2023
నేడు మహమ్మద్ నగర్ గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణ కార్యక్రమంలో పాల్గొన్న  మన కామారెడ్డి గౌరవ జడ్పీ ఛైర్ పర్సన్ దపేదార్ శో...
30/03/2023

నేడు మహమ్మద్ నగర్ గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణ కార్యక్రమంలో పాల్గొన్న మన కామారెడ్డి గౌరవ జడ్పీ ఛైర్ పర్సన్ దపేదార్ శోభ రాజు గారు,నిజాంసాగర్ మండల mpp గారు ,గ్రామ సర్పంచ్ గారు, gunkul pacs చైర్మన్ గారు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు మరియు హనుమాన్ సేవా సమితి..

మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు భీమా చెక్కులను ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్...
29/03/2023

మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు భీమా చెక్కులను ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్పున జడ్పీ చైర్పర్సన్ దఫెదార్ శోభ రాజు ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దఫేదార్ రాజు చేతుల మీదుగా హసన్పల్లి బంజపల్లి గ్రామాల కుటుంబాలకు అందజేశారు . అనంతరం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు సర్పంచ్ బాలమని తో కలిసి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. అనంతరం దళిత బంధు పథకం కింద మంజూరైన రెండు పౌల్ట్రీ ఫార్ములను ప్రారంభించారు కార్యక్రమంలో వారి వెంట సీనియర్ నాయకులు దుర్గారెడ్డి వైస్ ఎంపీపీ మనోహర్ సి డి సి చైర్మన్ గంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ నరసింహారెడ్డి నాయకులు సర్పంచులు సంగమేశ్వర్ గౌడ్ నరసింహులు విజయ్ కాశయ్య మహేందర్ అఫ్జల్ రామచందర్ లక్ష్మీనారాయణ ఉన్నారు

జిల్లాస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన గ్రామపంచాయతీలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌ...
25/03/2023

జిల్లాస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన గ్రామపంచాయతీలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ చైర్పర్సన్ జిల్లా పరిషత్ శ్రీమతి శోభా రాజు గారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ పాటిల్ గారు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీ వెంకటేష్ దోత్రే గారు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ సాయ గౌడ్ గారు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ గారు, గౌరవ వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ శ్రీ పరికి ప్రేమ్ కుమార్ గారు, గౌరవ జడ్పిటిసి సభ్యులు, గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు, గౌరవ సర్పంచ్ ఎంపీటీసీలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల విస్తీర్ణ అధికారులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు

లైఫ్ సేవింగ్ టెక్నిక్ CPR & AED శిక్షణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన గౌరవ చైర్పర్సన్ జిల్లా పరిష...
25/03/2023

లైఫ్ సేవింగ్ టెక్నిక్ CPR & AED శిక్షణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన గౌరవ చైర్పర్సన్ జిల్లా పరిషత్ శ్రీమతి శోభా రాజు గారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ పాటిల్ గారు, స్థానిక సంస్థల అదన కలెక్టర్ శ్రీ వెంకటేష్ దోతే గారు, జిల్లా వైద్య శాఖ అధికారి శ్రీ లక్ష్మణ్ నాయక్ గారు మరియు జిల్లా వైద్య శాఖ అధికారులు

గునుకుల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ద ఫెదర్ శోభ రాజుగారి పుట్టినరోజు వేడుక కేక్ కట్ చేస్తున్న ...
24/02/2023

గునుకుల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ద ఫెదర్ శోభ రాజుగారి పుట్టినరోజు వేడుక కేక్ కట్ చేస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దపెదర్ రాజు నాయకులు పాల్గొన్నారు

Address

Mohammed Nagar
Kamareddy
503302

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajanna Yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share