Geethams EM High School

Geethams EM High School My School students images and performance

30/05/2022
తిరువూరు (వేమూరి వారి గెస్ట్ హౌస్)లో జరిగిన ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఏర్పటు చేసిన "కవిసమ్మేళనం" లో పాల్...
12/04/2021

తిరువూరు (వేమూరి వారి గెస్ట్ హౌస్)లో జరిగిన ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఏర్పటు చేసిన "కవిసమ్మేళనం" లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది...

ముఖ్య అతిధుల అద్భుత ప్రసంగాలతో, ఉపాధ్యాయుల అనుభవ అనుభూతి ఆనంద  హరివిల్లు మాటల ముత్యాల హారంతో, చిన్నారుల కేరింతల నృత్యాలత...
06/04/2021

ముఖ్య అతిధుల అద్భుత ప్రసంగాలతో, ఉపాధ్యాయుల అనుభవ అనుభూతి ఆనంద హరివిల్లు మాటల ముత్యాల హారంతో, చిన్నారుల కేరింతల నృత్యాలతో అంబరాన్ని తాకిన గీతమ్స్ 10వ తరగతి విద్యార్థుల FAREWELL సంబరాలు...

09/03/2021

World women's day celebrations || Geethams 2020-21

New Year Celebrations...2021
03/01/2021

New Year Celebrations...2021

మొబైల్ లేకుండా క్షణం ఉండలేని ఈ రోజుల్లో   తమ సృజనాత్మకతను చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్న గీతమ్స్ విద్యార్థులు
30/10/2019

మొబైల్ లేకుండా క్షణం ఉండలేని ఈ రోజుల్లో తమ సృజనాత్మకతను చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్న గీతమ్స్ విద్యార్థులు

ఫ్లాష్...ఫ్లాష్..ఇంటర్ నేషనల్ ఒలింపియాడ్ (2018-19) లో వివిధ సబ్జెక్టులలో మెడల్స్ సాధించి విజేతలు గా నిలిచిన మన గీతమ్స్ వ...
16/04/2019

ఫ్లాష్...ఫ్లాష్..
ఇంటర్ నేషనల్ ఒలింపియాడ్ (2018-19) లో వివిధ సబ్జెక్టులలో మెడల్స్ సాధించి విజేతలు గా నిలిచిన మన గీతమ్స్ విద్యాకుసుమాలు. నేషనల్ స్టాయిలో ఇంతటి విజయోత్సాహానికి సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సాధించిన విద్యార్ధులకు హృదయపూర్వక అభినందనలు

గీతమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కల్చరల్ ఫెస్ట్ 2018.19
08/04/2019

గీతమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కల్చరల్ ఫెస్ట్ 2018.19

02/04/2019
గీతమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో... L v ప్రసాద్ కంటి హాస్పటల్ వారిచే విద్యార్ధులకు కంటి పరీక్షలు చేయించాము.అనంతరం ఉచితంగ...
02/04/2019

గీతమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో... L v ప్రసాద్ కంటి హాస్పటల్ వారిచే విద్యార్ధులకు కంటి పరీక్షలు చేయించాము.అనంతరం ఉచితంగా విద్యార్ధులకు కళ్ళ జోళ్లు అందించాము

Address

Tiruvuru
Kambhampadu
521235

Website

Alerts

Be the first to know and let us send you an email when Geethams EM High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share