Brahmam Goud

Brahmam Goud itdp state organising secretary

బ్రతికి ఉన్నప్పుడు సాటి మనుషుల విలువ తెలుసుకోవాలి..!వస్తు నీవు తీసుకొచ్చేది లేదు వెళుతూ నువ్వు తీసుకుపోయేది లేదు..
10/12/2024

బ్రతికి ఉన్నప్పుడు సాటి మనుషుల విలువ తెలుసుకోవాలి..!
వస్తు నీవు తీసుకొచ్చేది లేదు వెళుతూ నువ్వు తీసుకుపోయేది లేదు..

సైకో కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాడు కానీ ఇప్పుడు వీడి కళ్ళల్లో ఆనందం లేకుండా పోయింది..
12/07/2024

సైకో కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాడు కానీ ఇప్పుడు వీడి కళ్ళల్లో ఆనందం లేకుండా పోయింది..

మిత్రులకు శుభోదయం నిన్న నా చేతుల మీదుగా కనీసం 110 మంది పైచిలుకు పెన్షన్లు పంపిణీ చేశాను నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని ...
02/07/2024

మిత్రులకు శుభోదయం నిన్న నా చేతుల మీదుగా కనీసం 110 మంది పైచిలుకు పెన్షన్లు పంపిణీ చేశాను నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని చంద్రబాబునాయుడు గారు మా శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు మాకు ఇలాంటి అవకాశం కల్పించడం నిజంగా మా అదృష్టం..
జోహార్ అన్న ఎన్టీఆర్
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి
లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి
ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి..
ఎన్డీఏ కూటమి నాయకత్వం వర్ధిల్లాలి..
Nara Lokesh
Nara Chandrababu Naidu

29/06/2024

ప్రతి సంవత్సరం 250రూపాయలు కాదురా.
మొదటి సంవత్సరం నుండే 4000 పెన్షన్.
ఇది మన చంద్రన్న దమ్ము అని చెప్పండి ఆ పేటీఎం ఎదవలకి

18/06/2024

ఇంకా ఎంతకాలం కోర్టుకు హాజరుకాకుండా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అర్థం కావడం లేదు..
YS Jagan Mohan Reddy

16/06/2024

తప్పుగా మాట్లాడటంతో కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకున్నాడు వీడు సిగ్గు శరం లేని వాడు అట్లా చేసుకునేవాడు కాదు..

15/05/2024

ఈరోజు మా ఊర్లో కొంతమంది వైసీపీ వాళ్లు ఐదు సంవత్సరాలు బాగా కష్టపడ్డావు గౌడ్ మీకు మంచి ఫలితం దక్కుతుంది లే అన్నారు..

26/04/2024

వాడు చిన్న పిల్లోడు ఏంట్రా అతికిరాతకంగా గొడ్డెలితో సొంత బాబాయిని నరికేసిన వాడైతే..
సమర్థించడానికి సిగ్గుండాలి రా..

11/04/2024

ఎన్డీఏ కూటమి తరఫున ముస్లిం సోదరులకు సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..

వైసీపీ వినాశకర పాలన నుంచి విముక్తి ఎప్పుడెప్పుడా అని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు.  ప్రజాగళం సభలకు ప్రభంజనంలా తరలి వస్తు...
31/03/2024

వైసీపీ వినాశకర పాలన నుంచి విముక్తి ఎప్పుడెప్పుడా అని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజాగళం సభలకు ప్రభంజనంలా తరలి వస్తున్న జనమే అందుకు నిదర్శనం. ఈరోజు ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల ప్రజాగళం సభలతో మన ముందుకు వస్తున్నాడు. ప్రజలారా రండి... మీ ప్రాంత సమస్యలను బహిరంగంగా చర్చిద్దాం.
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుద్దాం
జై తెలుగుదేశం

26/12/2023

500 రూపాయలు చేసే తలకాయికి కోటి రూపాయలు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు కొలకపూడి శ్రీనివాసరావు గారికి చెప్పాలి..

Address

Kanigiri
523246

Website

Alerts

Be the first to know and let us send you an email when Brahmam Goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share