CPM Karimnagar Rural Zone

CPM Karimnagar Rural Zone పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప. ��

07/12/2024
Make success..SFI State conference..Venue:SRR college ground.
09/09/2022

Make success..SFI State conference..
Venue:SRR college ground.

14/10/2020

నాడు రజాకార్ల కాలంలో భూమి పన్నులు కట్టలేక భూముల్నే వదులుకున్నారు.
నేడు TRS దొరల పాలనలో LRS కట్టలేక మళ్ళీ అదే పరిస్థితి వచ్చేటట్లు ఉంది. కరోనా తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. LRS పేరుతో ప్రజలను దోచుకోవడం న్యాయమా? LRS ని రద్దు చేయాలి.

24/09/2020

KT రామారావు, కచర సార్ల మాయదారి మాటలు చూడండి.

23/09/2020

రాజ్యసభలో BJP దౌర్జన్యంగా, గుండాయిజం గా వ్యవహరించి రాజ్యసభ సభ్యుల అభిప్రాయలు తెలుసుకోకుండా, ఓటింగ్ పెట్టకుండా కార్పొరేట్ శక్తుల కోసం భారతదేశ రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలి.

Address

Karimnagar
505001

Telephone

+919849232515

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM Karimnagar Rural Zone posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category