PS Chigurumamidi Karimnagar

PS Chigurumamidi Karimnagar Chigurumamidi PS Karimnagar

07/12/2021
03/12/2021

, , Save Rs 1000 Instantly...

30/11/2021

శుభకార్యాలలో 'ఇనాం' /బహుమతి పేరుతో డబ్బుల కోసం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు !!
-ఏసిపి శ్రీనివాసరావు తుల
ఇటీవలి కాలంలో కొంతమంది సహజంగా తమకు భగవంతుడు ఇచ్చిన తమ శారీరక అసమతౌల్యాన్ని కలిగిన వర్గానికి చెందిన వారు మరియు పశువులతో బిక్షాటన చేసుకునే వర్గాలు పట్టణంలో ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ, దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు దృష్టికి వస్తూ ఉన్నవి.
ఇంటిల్లిపాది సంతోషంగా చేసుకునే వేడుకలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు ఇంకా ఏదైనా వేడుక చేసుకునే సందర్భంలో ఇంటి ముందు వేసి ఉన్న టెంట్ ను గమనించిన కొంతమంది ఎద్దుతో ఆ ఇంటి వద్ద వాలి పోయి, ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తున్న పలు సంఘటనలు మా దృష్టికి వస్తున్నవి.వేడుక జరుపుకునే వారు వేలకు వేల రూపాయలు ఇచ్చేంతవరకు రకరకాలుగా వేధిస్తూ ఇంటిల్లిపాది ముందు దుర్భాషలు ఆడుతూ దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
అంతేకాకుండా ఎవరైనా చనిపోయిన సందర్భంలో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండగా స్మశాన వాటిక వద్దకు చేరిపోయి.... దుఃఖంలో ఉన్న వారిని కూడా వదిలిపెట్టకుండా వేలకు వేలు డబ్బులు గుంజుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇటువంటి వారు వారి జీవన ఉపాధి కోసం ఇతర వృత్తిలో లేక చిన్న చిన్న పనులు కూలి పనులు చేసుకుని జీవించాలి తప్ప ఇతరులపై పడి దౌర్జన్యంగా డబ్బులు సంపాదిస్తూ ఇతరుల శ్రమను గుచ్చుకోవడం అనైతికం
కావున ఇప్పటి నుండి తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని......ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్ 📞100 టోల్ ఫ్రీ నెంబర్ కు, లేదా కరీంనగర్ - I టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ లకు కాల్ చేసి వివరాలు తెలియజేసినట్లయితే, ఐదు నిమిషాలలో బాధితుల సమక్షంలోనికి దగ్గరలో వున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది , మరియు పెట్రో కార్ సిబ్బంది చేరుకొని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాము.
మీ శ్రేయస్సు కోరే......
శ్రీనివాసరావు తుల
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
కరీంనగర్ (టౌన్)
సంప్రదించ వలసిన
మొబైల్ నెం;
👉 100 (ఎమర్జెన్సీ కాల్ )
👉 కంట్రోల్ రూం - 9440795191/9440900971
👉 సిఐ. కరీంనగర్ - I టౌన్
9440795121
👉 సిఐ. కరీంనగర్-2 టౌన్
9440795107
👉 సిఐ. కరీంనగర్ - 3 టౌన్
9440094818
👉 ఏ సి పి., కరీంనగర్ (టౌన్)
9440795111

Address

Chigurumamidi
Karimnagar
505472

Telephone

+919440795127

Website

Alerts

Be the first to know and let us send you an email when PS Chigurumamidi Karimnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PS Chigurumamidi Karimnagar:

Share