14/04/2025
ఇప్పుడున్న సమాజంలో తెలియజేయడము ఏమనగా రాజ్యాంగ రచయిత డాక్టర్ అంబేద్కర్ గారి కాళ్ళుమొక్కడం ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని కాలు మొక్కారా. మా బండి సంజయ్ అన్న సాక్షాత్ ఆ మహానుభావుని కాళ్లు మొక్కారా ఇదేరా నాయకునికి ఉన్న లక్షణాలు. ఎవరైనా కాళ్లు మొక్కినట్ల చూపిస్తే ఒక్క ఫోటో పెట్టండి చాలా సంతోషిస్తాను. జై బిజెపి. సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి🙏🙏🙏🙏🙏