Mathangi Maruthi Swaero

Mathangi Maruthi Swaero Swaeroes District President Karimnagar

జై భీమ్.! జై స్వేరోస్..!! జై భారత్...!!!హలో స్వేరోస్ _ చలో సిరిసిల్లఏప్రిల్ 14 రోజున నిర్వహించే భీమ్ దీక్ష ముగింపు సభ కా...
01/04/2024

జై భీమ్.! జై స్వేరోస్..!! జై భారత్...!!!

హలో స్వేరోస్ _ చలో సిరిసిల్ల

ఏప్రిల్ 14 రోజున నిర్వహించే భీమ్ దీక్ష ముగింపు సభ కార్యక్రమం విజయవంతం చేద్దాం..

#ఏప్రిల్_14_సిరిసిల్లలో
#భీమ్_దీక్ష_జ్ఞాన_దీక్ష

మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు..🔥మీ/ మాతంగి మారుతి స్వేరోస్ ఇంటర్నేషనల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు &జి...
14/01/2023

మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు..🔥

మీ/
మాతంగి మారుతి
స్వేరోస్ ఇంటర్నేషనల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు &జిల్లా కోఆర్డినేటర్

ఈరోజు అలుగునూర్ చౌరస్తాలో సుప్రీం స్వేరో డాక్టర్.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ IPS ,ADGP (Vrs) సార్ గారితో...
20/12/2022

ఈరోజు అలుగునూర్ చౌరస్తాలో సుప్రీం స్వేరో డాక్టర్.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ IPS ,ADGP (Vrs) సార్ గారితో...

స్వేరోస్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు పుల్ల కిషన్ అన్న గారి తండ్రి స్వర్గియులయినారని తెలుసుకొని ఈరోజు వారి కుటుంబాన్ని...
11/12/2022

స్వేరోస్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు పుల్ల కిషన్ అన్న గారి తండ్రి స్వర్గియులయినారని తెలుసుకొని ఈరోజు వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి పుల్ల పిరయ్య గారికి నివాళులు అర్పించడం జరిగింది.🙏🙏💐
ఈ కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మాతంగి మారుతి,జిల్లా ప్రధాన కార్యదర్శి మంథని సంపతి,SSU కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కవ్వంపల్లి విఘ్నేష్, స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా కోశాధికారి మాతంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు....

మీ/
మాతంగి మారుతి
స్వేరోస్ ఇంటర్నేషనల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు& జిల్లా కోఆర్డినేటర్

Address

Karimnagar
505001

Website

Alerts

Be the first to know and let us send you an email when Mathangi Maruthi Swaero posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category