Karimnagar District Youth Congress

Karimnagar District Youth Congress 2020- 2024, District Youth Congress Committee (DYCC), Karimnagar

08/05/2026

రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి గురువు వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రిజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబెర్ పడాల రాహుల్ గారి ఆధ్వర్యంలో స్థానిక గీత భవన్ చౌరస్తా వద్ద ఘనంగా జన్మ దిన వేడుకలు

కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి , కరీంనగర్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు అంజన్ కుమార్ , అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ , పొన్నం సత్యం , పొన్నం అనూప్ గార్లు , కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ మరియు nsui నాయకులు పాల్గొన్నారు

04/04/2026

❤️🔥

18/01/2026

Address

Karimnagar
505001

Website

Alerts

Be the first to know and let us send you an email when Karimnagar District Youth Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share