BJP Karimnagar Parliament

BJP Karimnagar Parliament BJP Karimnagar Parliament Social Media

08/08/2025
కరీంనగర్ -జగిత్యాల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని, కరీంనగర్ పరిధిలో రోడ్ల కోసం రూ. 113కోట్లు విడుదల చెయ్యాలని కేంద్...
29/07/2025

కరీంనగర్ -జగిత్యాల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని, కరీంనగర్ పరిధిలో రోడ్ల కోసం రూ. 113కోట్లు విడుదల చెయ్యాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కోరిన బండి సంజయ్ గారు...

కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి బండి సంజయ్ కృషితో మహర్దశ.
28/07/2025

కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి బండి సంజయ్ కృషితో మహర్దశ.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈనెల 28న ఆధారాలతో సహా సిట్ ముందు హాజరుకానున్న కేంద్రమంత్రి బండి సంజయ్ గారు
24/07/2025

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈనెల 28న ఆధారాలతో సహా సిట్ ముందు హాజరుకానున్న కేంద్రమంత్రి బండి సంజయ్ గారు

బండి సంజయ్ గారిని ఎదురుకోలేక కొత్త నాటకానికి తెరలేపిన కాంగ్రెస్ - బిఆర్ఎస్
12/07/2025

బండి సంజయ్ గారిని ఎదురుకోలేక కొత్త నాటకానికి తెరలేపిన కాంగ్రెస్ - బిఆర్ఎస్

01/07/2025

బిజెపి తెలంగాణ రాష్ట్ర BJP Telangana అధ్యక్షులుగా ఎన్నికైన గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు! 💐💐

21/06/2025

ఫోన్ ట్యాపింగ్ పై ముందు నుండి మాట్లాడిన ఒకే ఒక్క నాయకుడు బండి సంజయ్

ఇదే రేవంత్ సర్కారు డబుల్ స్టాండ్ ఉచితం అంటూనే   ఉసురు తీయడమే??
10/06/2025

ఇదే రేవంత్ సర్కారు డబుల్ స్టాండ్ ఉచితం అంటూనే ఉసురు తీయడమే??

06/06/2025

కరీంనగర్ ఎంపీగా రెండో సారి గెలిచిన ఏడాది కాలంలో బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధి 🚩🚩

1 Year Report Card Of 2.O📙

జై హిందూ అని గర్జిస్తూ... జై శ్రీరాం అని నినదిస్తూ...కదం కదం కలుపుదాం...హిందూ సంఘటన శక్తిని ప్రదర్శిద్దాం..మే 22, గురువా...
18/05/2025

జై హిందూ అని గర్జిస్తూ... జై శ్రీరాం అని నినదిస్తూ...

కదం కదం కలుపుదాం...

హిందూ సంఘటన శక్తిని ప్రదర్శిద్దాం..

మే 22, గురువారం సా॥ 4 గం॥లకు హనుమాన్ జయంతి సందర్భంగా

హిందూ ఏక్తా యాత్ర లో పాల్గొని మన ఐక్యతను చాటుదాం..

స్థలం: వైశ్యభవన్, గాంధీరోడ్, కరినగరము నుండి ప్రారంభం.

జై శ్రీరామ్
భారత్ మాతాకీ జై !

Address

Karimnagar
505001

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Karimnagar Parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share