Gangadhara Mandalam

Gangadhara Mandalam Gangadhara is a Town and Mandal ,Karimnagar district in Telangana, India. My aim is to gathering all Gangadhara people.In my page.Like plz and Thankyou

26/08/2021

05/07/2021
Andrabank full details (Union bank)
24/01/2021

Andrabank full details (Union bank)

31/03/2020

ప్రియమైన,
కాలనీ / అపార్ట్మెంట్ అసోసియేషన్ల సభ్యులకు విజ్ఞప్తి.

ఇది మనందరం ఒక్కటిగా పని చేస్తూ, కొరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించవలసిన సమయం, ఈ యొక్క అత్యవసర పరిస్థితినుండి బయటపడేందుకు బాధ్యతతో వ్యవహరించవలసిన/స్పందించవలసిన పరీక్షా సమయం.

ప్రతీ కాలనీ/అపార్ట్మెంట్ అసోసియేషన్ కి, ఇద్దరు సభ్యులతో కూడిన ఒక జట్టుని ఏర్పాటు చేయాలి, వీరు ఆయా కాలనీ/అపార్టుమెంట్లో నివసిస్తున్న అన్ని కుటుంబాలను కలసి, వారిలో ప్రతీ వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి విచారణ చేయాలి, ఎవరైనా ఫ్లూ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారా అని అడిగి తెలుసుకోవాలి.

ఒకవేళ ఎవరైనా అలా ఉన్నట్టు తెలిస్తే/గమనిస్తే, వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియ చేయాలి లేదా 100 నెంబర్ కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలి.

దయచేసి అందరు ఈ బాధ్యతను స్వీకరించాలి, అలాగే మీ యొక్క కాలనీ/అపార్ట్మెంట్ వద్ద వ్యక్తుల అనవసర రాకపోకలను కట్టడి చేయాలి.

మన రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య తెలంగాణగా మార్చే ప్రయత్నంలో, మాకు మీ యొక్క సహకారం చాలా అవసరం, మీ సహకారం లేనిదే అది సాధ్యం కాదు .

ఇట్లు,
మీ,
డి.జి.పి.

🙏🙏🙏
27/03/2020

🙏🙏🙏

ఈ రోజు మధురానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒక నెల జీతం 5000/- రూ సీఎం రిలీఫ్ ఫండ్ కు కరోనా కట్టడికి గంగాధర మండల తహశీల్దార్ క...
26/03/2020

ఈ రోజు మధురానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒక నెల జీతం 5000/- రూ సీఎం రిలీఫ్ ఫండ్ కు కరోనా కట్టడికి గంగాధర మండల తహశీల్దార్ కు అందజేయడం జరిగింది.

Address

Gangadara X-Road
Karimnagar
505445

Website

Alerts

Be the first to know and let us send you an email when Gangadhara Mandalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share