Raghu Gandhi Paper

Raghu Gandhi Paper Inspired by Mahathma Gandhi Ji, & My Father became a rural artisan, social worker. My motto is to create National Waste into Natiional Wealth. Save Trees.

Inspired by My Father Sri Ramchander Rao garu-My Mother Smt Chokkamma & Mahathma Gandhi Ji, became a rural artisan, self employed & social worker.As a enterprenuer eatablished Gandhi Handmade paper unit & Gruhalaxmi Industries To get self employment & to create employment in village, started Gandhi Handmade Paper Unit. Avoid Pollutant Plastics.

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||Happy Teachers Day       ...
05/09/2026

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
Happy Teachers Day










Happy Krishnashtami
04/09/2026

Happy Krishnashtami










Happy Raksha Bandhan
28/08/2026

Happy Raksha Bandhan













Dear friendsHappy World Photography Day
19/08/2026

Dear friends
Happy World Photography Day









Happy Independence Day 🇮🇳
15/08/2026

Happy Independence Day 🇮🇳












Felicitation to Sri Poladi Laxman Rao garuPresident: Karimnagar District High School Headmasters Association శ్రీ పొలాడి...
14/08/2026

Felicitation to Sri Poladi Laxman Rao garu
President: Karimnagar District High School Headmasters Association

శ్రీ పొలాడి లక్ష్మణ్ రావు గారు
కరీంనగర్ జిల్లా హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల సంఘం
అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా
వారిని బంధు మిత్రులం అందరం కలిసి సన్మానించడం జరిగింది.
తేది: 06-08-2026

కార్యక్రమం లో పాల్గొన్న :
Sri Anugu Prabhakar Rao garu
Sri Madadi Rajagopal Rao garu
Sri Sunkishala Prabhakar Rao garu
Sri Joginapally Sharathchandra Rao garu
Sri Boinpally Narsigna Rao garu
Sri Aloori Anand Rao garu
Sri Surabhi Rajender Rao garu
Sri Gundavaram Rama Rao garu
Sri Pulluri Satyanarayana Rao garu
Sri Bompally Yadagiri Rao garu
Sri Gandra Raghava Rao garu
Sri Boinpally Bhoopathi Rao garu
Sri Joginapally Raghunandan Rao garu

https://www.facebook.com/Raghugandhipaper
https://www.youtube.com/
https://www.instagram.com/raghunandanraojoginapally























14/08/2026

Felicitation to Sri Poladi Laxman Rao garu
President: Karimnagar District High School Headmasters Association

శ్రీ పొలాడి లక్ష్మణ్ రావు గారు
కరీంనగర్ జిల్లా హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల సంఘం
అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా
వారిని బంధు మిత్రులం అందరం కలిసి సన్మానించడం జరిగింది.
తేది: 06-08-2026

మాట్లాడుతున్న శ్రీ గండ్ర రాఘవ రావు గారు

కార్యక్రమం లో పాల్గొన్న :
Sri Anugu Prabhakar Rao garu
Sri Madadi Rajagopal Rao garu
Sri Sunkishala Prabhakar Rao garu
Sri Joginapally Sharathchandra Rao garu
Sri Boinpally Narsigna Rao garu
Sri Aloori Anand Rao garu
Sri Surabhi Rajender Rao garu
Sri Gundavaram Rama Rao garu
Sri Pulluri Satyanarayana Rao garu
Sri Bompally Yadagiri Rao garu
Sri Gandra Raghava Rao garu
Sri Boinpally Bhoopathi Rao garu
Sri Joginapally Raghunandan Rao garu

https://www.facebook.com/Raghugandhipaper
https://www.youtube.com/
https://www.instagram.com/raghunandanraojoginapally























14/08/2026

Felicitation to Sri Poladi Laxman Rao garu
President: Karimnagar District High School Head Master Association

శ్రీ పొలాడి లక్ష్మణ్ రావు గారు
కరీంనగర్ జిల్లా హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల సంఘం
అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా
వారిని బంధు మిత్రులం అందరం కలిసి సన్మానించడం జరిగింది.
తేది: 06-08-2026

మాట్లాడుతున్న శ్రీ ఏనుగు ప్రభాకర్ రావు గారు

కార్యక్రమం లో పాల్గొన్న :
Sri Anugu Prabhakar Rao garu
Sri Madadi Rajagopal Rao garu
Sri Sunkishala Prabhakar Rao garu
Sri Joginapally Sharathchandra Rao garu
Sri Boinpally Narsigna Rao garu
Sri Aloori Anand Rao garu
Sri Surabhi Rajender Rao garu
Sri Gundavaram Rama Rao garu
Sri Pulluri Satyanarayana Rao garu
Sri Bompally Yadagiri Rao garu
Sri Gandra Raghava Rao garu
Sri Boinpally Bhoopathi Rao garu
Sri Joginapally Raghunandan Rao garu

https://www.facebook.com/Raghugandhipaper
https://www.youtube.com/
https://www.instagram.com/raghunandanraojoginapally























మా ఆత్మీయులు *శ్రీమతి&శ్రీ. Ln. వడకాపురం జగదీశ్వర చారి గారు & శ్రీమతి సౌమ్య* గారికి హృదయపూర్వక *వివాహ దినోత్సవ శుభాకాంక్...
14/08/2026

మా ఆత్మీయులు *శ్రీమతి&శ్రీ. Ln. వడకాపురం జగదీశ్వర చారి గారు & శ్రీమతి సౌమ్య* గారికి హృదయపూర్వక *వివాహ దినోత్సవ శుభాకాంక్షలు*. 💐

నిజంగా మీ జీవితం మాకు ఆదర్శం,అలాగే ప్రేరణ కూడా ఎందుకంటే ఇటు వ్యవహారంలో మరియు కుటుంబ పరంగా కానీ మీ తల్లిదండ్రులతో,అన్నదమ్ములు కలిసి జీవించడం.
అలాగే మీ ఆలోచనలకు అనుగుణంగా సహకరించడం మీ శ్రీమతి గారి కృషి అభినందనీయం 💐🌺
మీకు అలాంటి జీవిత భాగస్వామి దొరకడం మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను •

దాంపత్యం అనేది ఇద్దరి వ్యక్తుల బంధం మాత్రమే కాదు… రెండు హృదయాల, రెండు కుటుంబాల, రెండు ఆత్మల అందమైన అనుబంధం. ప్రేమ, అనురాగం, పరస్పర గౌరవం, సేవాభావంతో మీ జీవితం నిత్యం ఆనందంగా వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🌹

🙏 ఈ పవిత్రమైన వివాహ దినోత్సవ సందర్భంగా మీరు ఇద్దరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు, ప్రేమానురాగాలతో నిండి, మరెన్నో వసంతాలను ఆనందంగా కలిసి గడపాలని, మీ జీవితంలో ప్రతి రోజు సంతోషం, శాంతి, విజయాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.

🎉💐 *శతమానం భవతి… వివాహ దినోత్సవ శుభాకాంక్షలు!* 💐🎉

-జోగినపల్లి మంజుల - రఘు నందన్ రావు

Address

Main Road , Durshed Village
Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when Raghu Gandhi Paper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Raghu Gandhi Paper:

Shortcuts

Share

Category